Zodiac Sign : శుక్రుడి యొక్క అనుగ్రహం ఈ రాశుల పైన ఉంది… 2025లో జనవరి నుంచి సిరుల వర్షం….? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zodiac Sign : శుక్రుడి యొక్క అనుగ్రహం ఈ రాశుల పైన ఉంది… 2025లో జనవరి నుంచి సిరుల వర్షం….?

 Authored By ramu | The Telugu News | Updated on :27 December 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Zodiac Sign : శుక్రుడి యొక్క అనుగ్రహం ఈ రాశుల పైన ఉంది... 2025లో జనవరి నుంచి సిరుల వర్షం....?

Zodiac Sign : నవగ్రహాలైన 9 గ్రహాలలో కీలకమైన గ్రహం శుక్ర గ్రహం. ఈ యొక్క శుక్రుడు ఐశ్వర్యానికి, లగ్జరీ జీవితానికి,పేరు ప్రతిష్ఠులకు కారణం అవుతాడు. అయితే జాతక చక్రంలో శుక్రుడు లాభ స్థానంలో ఉంటే మాత్రం ఆ రాశుల వారికి తెలుగులేదు ఇక. అన్ని విధాలుగా సంపదలను పొంది కోటీశ్వరులవుతారు. అయితే వచ్చే అవకాశాలను జాతకుడు ఉపయోగించుకునే తిరును బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. 2025లో శుక్రవారం మే,ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో సంచారం చేయనున్నాడు. దీనివల్ల ఏ ఏ రాశుల వారికి అద్భుతంగా కలిసి వస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం.

Zodiac Sign శుక్రుడి యొక్క అనుగ్రహం ఈ రాశుల పైన ఉంది 2025లో జనవరి నుంచి సిరుల వర్షం

Zodiac Sign : శుక్రుడి యొక్క అనుగ్రహం ఈ రాశుల పైన ఉంది… 2025లో జనవరి నుంచి సిరుల వర్షం….?

Zodiac Sign మేష రాశి

ఈ నూతన సంవత్సరంలో ఈ రాశి వారికి తిరుగు ఉండదు. అభివృద్ధి బాట వేస్తారు. అలాగే అభివృద్ధి చెందే కార్యకలాపాలలో పాల్గొంటారు. వ్యాపారాలకు చాలా ప్రయోజనం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇతర ప్రాంతాలకు వ్యాపారాలను విస్తరించే ఆలోచన చేస్తుంటారు. అలాగే భాగస్వాములతో వ్యాపారం చేసే వారికి కూడా ఇది మంచి సమయం. ఆరోగ్య పరిస్థితులన్నీ చక్కబడతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది. దాంతోపాటు పెరిగిన వేతనం అందుకొని కార్యాలలో కొత్త బాధితులు స్వీకరిస్తారు. అందులో తొందరగా అందరితో త్వరగా కలిసిపోతారు. అలాగే జీవిత భాగస్వామితో చేసే వ్యాపారం బాగా కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితులన్నీ చక్కబడతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వస్తాయి. దాంతో పాటు పెరిగిన వేతనం అందులోని కార్యాలయంలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. అందులో తొందరగా ఇమిడిపోవడం అలవాటు చేసుకోవాలి. ఆదాయాన్ని బాగా పొందుతారు.

వృశ్చిక రాశి : వృశ్చిక రాశిలో శుక్రుని అనుగ్రహం వలన 2025 లో ఈ రాశి వారికి అన్ని పనులు శుభప్రదంగా జరుగుతాయి. మీరు స్థిరాస్తులను కొనుగోలు చేయడంమేకాక ఉన్న ఆస్తులను మరింత వృద్ధిలోకి తెస్తారు. కాలం నుంచి మానసిక ఆందోళనకు గురవుతున్న వాళ్లు ప్రస్తుతం దాని నుంచి బయటపడే అవకాశం ఉంది. ఏ పని చేయాలనుకున్నా ఆ రాశి వారు గురువు అనుగ్రహంతో ఆయన ఆలోచనలతో వెంటనే మొదలు పెట్టాలి. తత్సారం చేసే ఆలోచన, అలవాటు మానుకోవాలి. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో అనేక లాభాలు పొందుతారు.

ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి శుక్రుడు యొక్క అనుగ్రహం వలన ఆర్థికపరుస్తులన్నీ చక్కదిద్దుకుంటాయి. ఈ రాశి వారు ఆర్థికంగా చాలా బలవంతులు అవుతారు. వృత్తి వ్యాపారాల్లో ఒత్తిడి కలిగిన వారు దాని నుంచి బయటపడతారు. మీ కుటుంబంలో పెద్దలు యొక్క ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీరు ఏ పని చేయాలనుకున్న దానిని మధ్యలో వదిలిపెట్టకుండా పూర్తి చేయాలి. వచ్చే ప్రతి ఒక్క సమస్యను ఎదుర్కోవటంలోనే బిర్యాని విజయం ఆధారపడి ఉంది. ఆత్మవిశ్వాసంతో పనులన్నీ పూర్తి చేయాలి. అందుకు గల అనుగ్రహం భగవంతుడిది శుక్రుని అనుగ్రహం వీరికి తోడుంది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది