తొలి ఏకాదశి ఎప్పుడు 28న లేక 29న.. ఎప్పుడు వచ్చింది…!
23వ సంవత్సరంలో తొలి ఏకాదశి ఎప్పుడు 2023వ సంవత్సరంలో తొలి ఏకాదశి ఎప్పుడు వచ్చింది.. 28న 29న ఏకాదశి ఎప్పటి వరకు ఉంటుంది. పూజ ఈ సమయంలో చేసుకోవాలి కాబట్టి పూర్తి వివరణ మీకు అర్థమవుతుంది. ఏకాదశి యొక్క తిథి టైమింగ్స్ అనేది ఏ రోజు మనం ఏ సమయంలో పూజ చేసుకోవాలి అనే విషయాలు మనం ఇప్పుడు చూసేద్దాం. ఆషాడమాసంలో వచ్చేటటువంటి తొలి ఏకాదశి అని పిలవడం జరుగుతుంది. మన హైందవ సాంప్రదాయ ప్రకారం చూసుకున్నట్లయితే […]
23వ సంవత్సరంలో తొలి ఏకాదశి ఎప్పుడు 2023వ సంవత్సరంలో తొలి ఏకాదశి ఎప్పుడు వచ్చింది.. 28న 29న ఏకాదశి ఎప్పటి వరకు ఉంటుంది. పూజ ఈ సమయంలో చేసుకోవాలి కాబట్టి పూర్తి వివరణ మీకు అర్థమవుతుంది. ఏకాదశి యొక్క తిథి టైమింగ్స్ అనేది ఏ రోజు మనం ఏ సమయంలో పూజ చేసుకోవాలి అనే విషయాలు మనం ఇప్పుడు చూసేద్దాం. ఆషాడమాసంలో వచ్చేటటువంటి తొలి ఏకాదశి అని పిలవడం జరుగుతుంది. మన హైందవ సాంప్రదాయ ప్రకారం చూసుకున్నట్లయితే కనుక మనం ఈ యొక్క తొలి ఏకాదశి పండుగకు చాలా విశేషమైనటువంటి స్థానాన్ని ఇచ్చామని చెప్పుకోవాలి. వరలక్ష్మీ వ్రతం, వినాయక చవితి, దసరా, దీపావళి ఇలా అన్ని పండుగలు వరుసనే మొదలవుతాయి అని చెప్పుకోవచ్చు.. అంటే మనకు ఆషాడంలో ఉన్నటువంటి మొదలైపోతుంది.
కొత్త సంవత్సరం స్వామివారికి మనం పేలాల పిండిని నైవేద్యంగా పెట్టడం ఆనవాయితీ.. ఒక ఏడాదిలో మనకు 24 ఏకాదశలు ఉంటే వాటిలో ఆషాడ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా మనం పరిగణిస్తాం. మనం పురాణ వచనాల ప్రకారం శ్రీ మహా విష్ణువు చీరసాగరంలో శేషతల్పం పైన నాలుగు నెలల పాటు సయనించి కార్తీక్ మాసంలో వచ్చేటటువంటి ప్రబోధిని ఏకాదశి రోజున స్వామి వారు నిద్ర మేల్కొంటారట.. మన పురాణ ప్రతీది ఇంతటి విశేషమైనటువంటి ఏకాదశి పండుగ 2023వ సంవత్సరంలో ఆషాడ మాసంలో ఏ తేదీన వచ్చింది.. అదేవిధంగా దాని యొక్క తిధి నక్షత్రము మనం పూజించవలసిన సమయాలు ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూసేద్దాం. శోభాకృత నామ సంవత్సరం ఉత్తరాయణం శుక్లపక్షం ఏకాదశి తిధి సమయం జూన్ 28వ తేదీ బుధవారం రోజున రాత్రి పది గంటల 44 నుంచి జూన్ 29 గురువారం రోజు రాత్రి 10:30 వరకు ఉంటుంది అన్నమాట.. జూన్ 28వ తేదీ బుధవారం రోజు రాత్రి పది గంటల 44 నిమిషాల నుంచి జూన్ 29వ తేదీ గురువారం రోజున రాత్రి పది గంటల 34 నిమిషాల వరకు ఉంటుంది.
మన హైందవ సాంప్రదాయ ప్రకారం తెల్లవారుజామున అంటే సూర్యోదయ సమయానికి ఉంటుందో ఆరోజు అంతా కూడా పరిగణించడం జరుగుతుంది. కాబట్టి మనకు 29వ తేదీ గురువారం రోజున ఏకాదశి తిధి ఉంది. కాబట్టి 29వ తేదీన గురువారం రోజున మనం ఈ యొక్క తొలి ఏకాదశి పండుగ జరుపుకుంటాం.. ఈ ఏకాదశి వ్రతం చేసేవారు అన్నదానం చేయడం చాలా మంచిది. ఏకాదశి వ్రతమాచరించేవారు మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడికాయ, చింతపండు, ఉసిరి ,ఉలవలు తీసుకోకూడద ని పురాణాలు చెప్తున్నాయి.. ఈ వ్రతాన్ని నిష్ట నియమాలతో ఆచరించాలి. ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు అన్ని సమస్యలు తొలగిపోతాయని సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి తెలిపారట..