Women : స్త్రీలు ఈ మూడు వస్తువులను ఎవ్వరికీ ఇవ్వకూడదు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Women : స్త్రీలు ఈ మూడు వస్తువులను ఎవ్వరికీ ఇవ్వకూడదు…!

Women : మన హిందూ సంప్రదాయం చాలా గొప్పది. ఈ హిందూ సాంప్రదాయంలో అనేక విషయాలు ఉన్నాయి. ఏ కార్యక్రమం చేయాలన్నా పండితులను అడిగి చేయాల్సిందే.. అది శుభకార్యమైన ఇతర కార్యక్రమాలైనా పెద్దలను పండితులను అడిగి ఆచితూచి అడుగులు వేయాలి. అలాగే మన హిందూ సంప్రదాయంలో కొన్ని వస్తువులను ఇతరుల చేతికి ఇవ్వకూడదని ఓ సంప్రదాయం ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. మన జీవితంలో లేదా ఇంట్లో ప్రతికూల శక్తి ఏర్పడినప్పుడు మన కుటుంబం అల్లకల్లోలంగా మారి […]

 Authored By aruna | The Telugu News | Updated on :8 August 2023,4:00 pm

Women : మన హిందూ సంప్రదాయం చాలా గొప్పది. ఈ హిందూ సాంప్రదాయంలో అనేక విషయాలు ఉన్నాయి. ఏ కార్యక్రమం చేయాలన్నా పండితులను అడిగి చేయాల్సిందే.. అది శుభకార్యమైన ఇతర కార్యక్రమాలైనా పెద్దలను పండితులను అడిగి ఆచితూచి అడుగులు వేయాలి. అలాగే మన హిందూ సంప్రదాయంలో కొన్ని వస్తువులను ఇతరుల చేతికి ఇవ్వకూడదని ఓ సంప్రదాయం ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. మన జీవితంలో లేదా ఇంట్లో ప్రతికూల శక్తి ఏర్పడినప్పుడు మన కుటుంబం అల్లకల్లోలంగా మారి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సమస్యలనేవి ప్రతి ఒక్కరి జీవితంలో సర్వసాధారణమే.. కానీ కొందరు కొన్ని పనులు చేయడం వల్ల సమస్యలను మన జీవితంలోకి ఆహ్వానించినట్లు అవుతుంది.

కొంతమంది ఎవరైనా వస్తువు అడిగితే లేదు అనకుండా ఇస్తూ ఉంటారు కొంతమందికి దానం చేస్తే కూడా ఉంటే మరి కొంతమంది బదులుగా ఇస్తూ ఉంటారు. వాస్తు శాస్త్రంలో దానం చేయడానికి మంచి లక్షణంగా సూచించారు.. అయితే మన ఇంట్లో ఉన్న శంకు ఎవరికి దానం ఇవ్వకూడదు. అలాగే మన చేతి గడియారం కూడా ఇవ్వకూడదు..ఇక తీసుకున్నవారు కూడా ఒక్కోసారి తీసుకోవడం వల్ల కొత్త కొత్త సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఇతరుల వద్ద నుంచి తీసుకోకూడని మరొక వస్తువుల దువ్వెన ముఖ్యమైంది. ఎవరి వద్దనైనా దువ్వెన తీసుకొని తిరిగి ఇవ్వకుండా ఉండకూడదు. దాని బదులుగా కానీ దానంగా కానీ తీసుకోకూడదు. ఇది మీ అదృష్టాన్ని ఎంతో ప్రభావితం చేస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఇంట్లో చింతపండు నిత్యం వాడుతారు.

Women should not give these three things to whom

Women should not give these three things to whom

చింతపండు లేని వంట రూమ్ ఉండదు. అయితే మన పూర్వీకులు చింతపండు లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు. అలాంటి చింతపండును ఎవరికి స్వయంగా మన చేతుల మీదుగా ఇవ్వకూడదు. అలా ఇస్తే మనం ఆర్థికంగా నష్టపోతామని హిందూ సంప్రదాయం చెబుతోంది. అట్లా బదులు తెచ్చుకునే సమయంలో ఉప్పు తెచ్చుకోవడానికి నివారించాలని చెబుతున్నారు. అలాగే దానంగా పాలను ఎవరికీ ఇవ్వకండి. అయితే ధనం ఇచ్చి పాలను తీసుకోవచ్చు. కానీ ఉచితంగా మాత్రం పాలను తీసుకోకండి. అలాగే చెడిపోయిన లేదా తినడానికి ఏమాత్రం పనికిరాని ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా దానం చేయకూడదు.

ఇలాంటి ఆహారాన్ని తానం చేస్తే న్యాయపరమైన సమస్యలు ఎదురవుతాయి. మీరు ఇలా కనుక చేస్తే కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుంది. అంతేకాదు ఎంత సంపాదించినా వచ్చింది వచ్చినట్టు కర్పూరంలా కరిగిపోతూ ఉంటుందట. అలాగే చినిగిపోయిన దుస్తులు పాడైపోయిన పాత్రలు విరిగిపోయిన దానం చేస్తే దురదృష్టం. ఇంకెవరికి దానం చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది