Racha Ravi : యాంకర్ ని కామెంట్ చేసిన రచ్చ రవి….గట్టిగా కౌంటర్ ఇచ్చిన గీత భగత్ … | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Racha Ravi : యాంకర్ ని కామెంట్ చేసిన రచ్చ రవి….గట్టిగా కౌంటర్ ఇచ్చిన గీత భగత్ …

 Authored By aruna | The Telugu News | Updated on :29 February 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Racha Ravi : యాంకర్ ని కామెంట్ చేసిన రచ్చ రవి....గట్టిగా కౌంటర్ ఇచ్చిన గీత భగత్ ...

  •  Racha Ravi : ఈ మధ్యకాలంలో చాలామంది చిన్నచిన్న ప్రోగ్రామ్స్ నుంచి మూవీస్ లోకి అడుగుపెడుతున్నారు. ఈమధ్య సినీ పరిశ్రమలో చాలామంది సినిమా రిలీజ్ కి ముందే ఆడియన్స్ లోకి వెళ్లడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నారు.

  •  హుషారు ఫ్రేమ్లో శ్రీహర్ష కొనుగంటి డైరెక్షన్ లో' ఓం భీమ్ బుష్" సినిమాలలో నటించారు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

Racha Ravi : ఈ మధ్యకాలంలో చాలామంది చిన్నచిన్న ప్రోగ్రామ్స్ నుంచి మూవీస్ లోకి అడుగుపెడుతున్నారు. ఈమధ్య సినీ పరిశ్రమలో చాలామంది సినిమా రిలీజ్ కి ముందే ఆడియన్స్ లోకి వెళ్లడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నారు.
చాలామంది నటీనటులు దీనికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. మూవీస్ లో ఎలాంటి క్యారెక్టర్ లో అయితే కనిపిస్తూ ఉంటారో. అలాంటి అదే వేషన దారాలతో మూవీ ఈవెంట్స్ లో పాల్గొని ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా ఈమధ్య కాలంలో యాంకర్లపై డబల్ మీనింగ్ డైలాగ్స్, అసభ్యకరమైన మాటలతో కొంతమంది మాట్లాడటంతో యాంకర్లు కౌంటర్ ఇవ్వటం ఇలాంటివి మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి సంఘటన “ఓం భీమ్ బుష్” సినిమా రిలీజ్ ఈవెంట్లో జరిగింది.

ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళితే… ఒకప్పుడు బ్రోచేవారెవరురా సినిమా మంచి సక్సెస్ నీ అందుకున్న బ్యాంగ్ బ్రదర్ శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. హుషారు ఫ్రేమ్లో శ్రీహర్ష కొనుగంటి డైరెక్షన్ లో’ ఓం భీమ్ బుష్” సినిమాలలో నటించారు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. వి సెల్యులాయిడ్, సునీల్ బలసు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తుండగా మూవీ క్రియేషన్స్ సమర్పిస్తుంది. నిన్న ఈ సినిమా టీజర్ గ్రాండ్ లాంచ్ కావడంతో టీజర్ లాంచ్ ఈవెంట్ లో శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ,ప్రియదర్శి ఆస్ట్రోనాట్స్ స్పేస్ షూట్ లో వీరు కనిపించారు. అయితే గీత భగత్ టీజర్ఈవెంట్ కి యాంకర్ గా చేశారు. టీజర్ లాంచ్ టైం లో రచ్చ రవి మధ్యలో ఎంట్రీ ఇచ్చి తన డైలాగ్స్ తో రచ్చరచ్చ చేశాడు…స్టేజ్ పైకి వచ్చిన రచ్చ రవి యాంకర్ తో సంభాషిస్తూ.. ఓం భీమ్ బుష్ నీది మాయం అయింది అంటూ హేళన చేశాడు.

అక్కడ ఉన్న యాంకర్ తో పాటు మిగతా వాళ్ళందరూ కొద్దిసేపు షాక్ గురయ్యారు. రచ్చ రవి కొంత సమయం తర్వాత నీ మనసు మాయం అయ్యింది అంటూ నా దగ్గరకు వచ్చింది అంటూ కామెడీచేశాడు.ఈ కామెడీకి అక్కడ ఉన్నవాళ్లంతా నవ్వుకున్నారు. కానీ గీత మాత్రం గట్టిగా రచ్చ రవికి కౌంటర్ ఇచ్చింది. వెంటనే గీత నువ్వు గ్యాప్ ఇచ్చి మాట్లాడకు.. ఓం భీమ్ బుష్ నీది మాయమైంది, అదే నీ బుర్ర మాయమైంది అంటూ రచ్చ రవికి గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఈ టీజర్ ఈవెంట్ కి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. 22 మార్చిన ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతుంది.ఈ మూవీ మంచి సక్సెస్ ని అవ్వాలని కోరుకుందాం…

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది