Anchor Suma : ఆమె లంగా పెద్దది.. హీరోయిన్‌పై సుమ కామెంట్స్
తెలుగులో చాలా మంది యాంకర్లు ఉన్న సుమ.. యాక్టివ్‌నెస్, పంచ్ డైలాడ్స్, కామెడీ టైమింగ్ సూపర్ అనే చెప్పాలి. అందుకే ఇన్నేళ్లు గడిచినా సుమకు తెలుగులో డిమాండ్ తగ్గడం లేదు. ఆమెకు పోటీ ఇచ్చే విధంగా మరో లేడీ యాంకర్ కూడా లేదనే చెప్పాలి. అందుకే టాప్‌లో కొనసాగుతుంది. ప్రతి షోకు భారీగానే రెమ్యూనరేషన్ కూడా తీసుకుంటుంది. అయితే తనకు ఉన్న చనువుతో పలువురిపైన ఫన్నీ కామెంట్స్ చేస్తుంటుంది. ఆమె హోస్ట్ చేస్తున్న షోలతో పాటు, ఈవెంట్స్‌లో కూడా ఇలాంటి ఫన్ కనిపిస్తూ ఉంటుంది.

Anchor Suma Comments On Actress Yamuna
తాజాగా క్యాష్ ప్రోగ్రామ్‌కు యమున, వరలక్ష్మి, ఆమని, దివ్య వాణి గెస్ట్‌లుగా వచ్చారు. ఈ దీపావళి స్పెషల్ ఏపిసోడ్‌లో సుమ గెస్ట్‌లతో బాగానే సందడి చేసింది. వారితో గేమ్స్ ఆడించడమే కాకుండా, ప్రేక్షకులు ఏమోషన్‌ల్‌గా షోకి కనెక్ట్ అయ్యేలా చేసింది. ఈ క్రమంలోనే సూదిలో దారం, తొక్కుడు బిళ్ల లాంటి ఆటలు ఆడించింది. ఈ క్రమంలోనే తొక్కుడు బిల్ల ఆడేటప్పుడు సీనియర్ గెస్ట్‌ల హీరోయిన్ యమునపై సుమ ఫన్నీగా కొన్ని కామెంట్స్ చేసింది.
Anchor Suma క్యాష్ షోలో సుమ కౌంటర్లు..

anchor suma sensational comments on cash program
తొలుత యమున తొక్కుడు బిళ్ల ఆడారు. అప్పుడు సుమ.. ఆమె లంగా చాలా పెద్దది.. దూకినట్టు యాక్ట్ చేశారు అని కామెంట్ చేసింది. అంతేకాకుండా ఎలా చేసిందో చూపించే ప్రయత్నం కూడా చేసింది. దీంతో యమనతో పాటు అక్కడున్న వారు నవ్వుల్లో మునిగిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తానికి సుమ మాత్రం ఎవ్వరినీ వదిలి పెట్టదు అని మరోసారి నిరూపించుకుంది.
