Vishnu priya : బెల్లీ డాన్స్‌తో అదరగొటిన విష్ణు ప్రియ.. వైరల్ వీడియో
Vishnu priya : బుల్లితెరమీద డాన్సులతో అదరొట్టే యాంకర్స్ లో విష్ణు ప్రియ vishnu priya ఒకరు. ఈమె ఇంతక ముందు పోరా పోవే ప్రోగ్రాంలో సుధీర్ తో కలిసి చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ అందరినీ బాగా ఆకట్టుకున్నాయి. ఆ ప్రోగ్రాంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది అంటే అది విష్ణు ప్రియ – సుధీర్ ల రొమాంటిక్ డాన్స్ పర్ఫార్మెన్స్. అంతేకాదు విష్ణు ప్రియ పండుగ స్పెషల్ ప్రోగ్రాంస్ లో కూడా శ్రీముఖి, రష్మి, వర్షిణి vishnu priya, భానుశ్రీలతో పోటీ పడీ డాన్స్ చేసి ఆకట్టుకుంది. ముఖ్యంగా తన బెల్లీ డాన్స్ కి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు.
ఈ డాన్స్ కి నెట్టింట ఫిదా అయి కామెంట్స్ చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక తాజాగా విష్ణు ప్రియ vishnu priya బాలీవుడ్ హీరోయిన్ జాక్విలిన్ ఫెర్నాండస్ పర్ఫార్మ్ చేసిన పానీ పాటకు కిరాక్ స్టెప్పులతో తన నడుమందాలను చూపించి మెస్మరైజ్ చేసింది. ఈ పాటకు మరో యాంకర్ శ్రీముఖి లిరిక్స్ సహాయం చేసిందట. ఈ సాంగ్ ఇంత బాగా రావడానికి శ్రీముఖి చేసిన హెల్ప్ చాలా ఉపయోగపడిందని విష్ణు ప్రియ తెలిపింది. ఇలా అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకుంటున్న విష్ణు ప్రియ లేటెస్ట్ వీడియో యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది.

anchor vishnu priya Dance Video Viral
Vishnu priya : విష్ణు ప్రియ మీద కన్ను పడితే ఇక ఆ అవకాశాలు తనకే..
ఈ వీడియోకి దీనికి ముందు షేర్ చేసిన మరో వీడియోకి ఫ్యాన్స్ రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలలో మంచి ఐటెం సాంగ్స్ చేసే ఛాన్స్ కోసమే విష్ణు ప్రియ ఇలా డాన్స్ వీడియోస్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తనని తాను ప్రమోట్ చేసుకుంటుందని కామెంట్ చేస్తున్నారు. ఖచ్చితంగా సినిమా అవకాశాలు వస్తాయని నమ్మకంగా చెబుతున్నారు. ఈ వీడియోస్ చూస్తే అందరు అదే కోరుకుంటారు. అంత అద్భుతంగా విష్ణు ప్రియ vishnu priya డాన్స్ తో అట్రాక్ట్ చేస్తోంది. మన టాలీవుడ్ మేకర్స్ స్పెషల్ సాంగ్స్ కోసం ముంబై నుంచి మోడల్స్ ని తీసుకు వస్తున్నారు. విష్ణు ప్రియ మీద కన్ను పడితే ఇక ఆ అవకాశాలు తనకే వస్తాయని చెప్పుకుంటున్నారు.
View this post on Instagram