Anchor Vishnu Priya : ముద్దు కోసం అల్లాడిపోతున్న యాంకర్ విష్ణు ప్రియ ఫైనల్ గా ఏం చేసిందో చూడండి..!!
Anchor Vishnu Priya : బుల్లితెరపై పోవే పోరా షోతో పాపులర్ అయిన విష్ణు ప్రియ తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఆ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది. రీసెంట్ గా బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్స్ రణ్ బీర్ కపూర్, అలియా భట్ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీని గ్రాండ్గా జరుపుకున్నారు. అయితే విష్ణు ప్రియ ఆ వీడియోకు సంబంధించిన క్లిప్ ను పోస్ట్ చేస్తూ అబ్బబ్బ ఇంత అదృష్టం నాకు ఎప్పుడు వస్తుందో.. నేను ఎప్పుడు వాడిని ముద్దు పెట్టుకుంటానో అంటూ క్యూట్ గా రొమాంటిక్ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం విష్ణు ప్రియ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.
ఆమె చేసిన పోస్ట్ కి నెటిజెన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు కేవలం రన్బీర్ కపూర్ ఒక్కడైనా మిగతా మగవాళ్ళు ఎవరైనా పర్వాలేదా అని పిచ్చిగా ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో మరోసారి సోషల్ మీడియాలో విష్ణుప్రియ పేరు ఓ రేంజ్ లో మారూమ్రోగిపోతోంది. అసలు ఎవరికైనా ఎవరో ఒక హీరో పై అభిమానం ఉంటుంది. విష్ణు ప్రియ కి రన్బీర్ కపూర్ పై అభిమానం ఎక్కువ అనుకుంటా. ఈ క్రమంలోనే ఆమె అతనిపై ఉన్న అభిమానంతో అలా పోస్ట్ పెట్టిందేమో అని కొందరు భావిస్తున్నారు.
అంతేకానీ ఆమె గురించి ఇలాంటి పిచ్చి పిచ్చిగా కామెంట్స్ చేస్తారా అని విష్ణు ప్రియ ఫాన్స్ మండిపడుతున్నారు. మరి కొంతమంది అయితే విష్ణు ప్రియ ముద్దు కోసం ఎంత అల్లల్లాడిపోతుందో అంటూ వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు. నోరు ఉంది కదా అని ఏది పడితే అది వాగితే మూతి పగిలిద్ది అంటూ విష్ణు ప్రియ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఏది ఏమైనా మరోసారి విష్ణుప్రియ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఇకపోతే విష్ణు ప్రియ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ బిజీగా గడుపుతుంది.