Bhoomika : ఇన్ని సంవత్సరాల తరవాత బయటపడ్డ దారుణ నిజం .. భూమికా ఇలాంటి పనులు చేస్తుందా ఛి ఛీ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bhoomika : ఇన్ని సంవత్సరాల తరవాత బయటపడ్డ దారుణ నిజం .. భూమికా ఇలాంటి పనులు చేస్తుందా ఛి ఛీ !

 Authored By aruna | The Telugu News | Updated on :14 February 2023,8:00 pm

Bhoomika : అప్పట్లో టాలీవుడ్ Tollywood ని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్లలో ఒకరు భూమిక. ఈ అమ్మడు గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ తో నటించిన ‘ ఖుషి ‘ సినిమా ఎప్పటికీ ఎవర్గ్రీన్ సినిమా గానే ఉంటుంది. ఈ సినిమాలో భూమిక నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాకు ఇప్పటికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో భూమిక నడుము చూపించే సీన్ హైలెట్. ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ హిట్ కావడానికి ఈ సీన్ కూడా ముఖ్య కారణం అని చెప్పవచ్చు.

ఈ సినిమాతో పాపులర్ అయిన భూమిక తర్వాత మహేష్ బాబు, ఎన్టీఆర్ సినిమాల్లో నటించి మెప్పించింది. టాలీవుడ్ స్టార్ హీరోలు అందరితో నటించిన భూమిక కొన్నాళ్ళకు సినిమాలకు దూరమైపోయింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన భూమిక పలు సినిమాలలో హీరో హీరోయిన్లకు అక్కగా, వదినగా పాత్రలు చేస్తుంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసే భూమిక ఈసారి హద్దులు దాటి స్లిటెడ్ ఫ్రాక్ లో ధైస్ అందాలను ఎక్స్పోజ్ చేసింది.

bhoomika latest news

bhoomika-latest-news

అంతేకాకుండా ఈ ఫొటోస్ షాకింగ్ గా అనిపిస్తుంటే భూమిక తను ఎప్పుడో రాసుకున్న కవితను ఇప్పుడు బయట పెట్టింది. మనిషికి తన కోరికలు తెలియవు, తనకు తాను దూరంగా, అపరిచితులకు దగ్గరగా ఉండేవారే సంపద కోసం పరిగెడుతూ తన సొంత కోరికలను నిజం చేసేందుకు నిద్రలేని రాత్రులను గడుపుతుంటారు’ అనే భావంలో కవ్విత్వం రాసింది. ఇది అభిమానులను ఎంతో ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే జనాలు భూమికలో ఈ టాలెంట్ కూడా ఉందా అని చర్చించుకుంటున్నారు. ఇక భూమిక ఆ మధ్యన విశ్వక్సేన్ నటించిన పాగల్ సినిమాలో హీరో తల్లిగా ఓ చిన్న పాత్రలో నటించింది.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది