Trisha : ఆ హీరో కోసం జీవితాన్ని సర్వ నాశనం చేసుకుంటోన్న హీరోయిన్ త్రిష .. దారుణమైన నిర్ణయం ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Trisha : ఆ హీరో కోసం జీవితాన్ని సర్వ నాశనం చేసుకుంటోన్న హీరోయిన్ త్రిష .. దారుణమైన నిర్ణయం !

 Authored By prabhas | The Telugu News | Updated on :23 November 2022,7:00 pm

Trisha : ఒకప్పటి స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి మొట్టమొదటిగా “నీ మనసు నాకు తెలుసు” అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా తోనే మోడరన్ లుక్ లో కనిపించి అందరిని ఆకట్టుకుంది. అంతే కాకుండా సైలెంట్ క్యారెక్టర్స్ అయిన సరే కళ్ళతో హావ భావాలను పలికించే స్టార్ట్ హీరోహిన్ గా గుర్తింపు పొందింది. ఇక ఆ తరువాత వర్షం సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతా లో వేసుకుని కుర్రాల మనసులను దోచుకుంది. ఈ సినిమా హిట్ తో టాలీవుడ్ లోని స్టార్ హీరోలందరూ ఒక్కసారి గా త్రిష వైపు చూసారు. దీంతో త్రిష రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది.

ఇక ఈ సినిమా తో త్రిష కెరియర్ మొత్తం మారిపోయింది . స్టార్ హీరో లు సైతం త్రిష డేట్స్ కోసం ఎదురు చూసేవారట. అయితే కొన్నాల తరువాత క అనివార్య కారణాల వలన త్రిష సీని ఇండస్ట్రీకి దూరం అయింది . అయితే ఇప్పుడు త్రిష తన సెకంగ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది. రీసెంట్ గా విడుదలై హిట్ కొట్టిన పోనియన్ సెల్వన్ అనే సినిమాలో త్రిష నటించి సెకంగ్ ఇన్నింగ్స్ లో మొదటి సినిమా తోనే హిట్ ను సొంతం చేసుకుంది . దీంతో సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా త్రిష కు వరుసగా అవకాశాలు వచ్చిపడుతున్నాయి. ఇక ఇప్పటికే విజయ్ తలపతి తో ఓ సినిమా ను ఓకే చేసింది ఈ ముద్దుగుమ్మ . అలాగే తెలుగు లో ఓ రెండు సినిమాలను హోల్డ్ చేసి పెట్టినట్లుగా తేలుస్తుంది.

Heroine Trisha is terrible decision

Heroine Trisha is terrible decision

అయితే దీనిలో ఓ సినిమా రోల్ వ్యభిచారి రోల్ అని సమాచారం .అయితే ఇప్పుడే సెకండ్ కెరీర్ ను స్టార్ట్ చేసిన త్రిష ఇలాంటి రోల్ ను చేస్తుందా అని పలువురు ఆశర్యపోతున్నారు . అయితే త్రిష ఈ సినిమా ను తన ఫేవరెట్ హీరో కోసం ఓకే చేసినట్లు గా తెలుస్తుంది . అయితే కమల హాసన్ తో త్రిష ఓ సినిమా చేయబోతుందట . ఇక ఆ సినిమాలో త్రిష ఇలా వ్యభిచారి పాత్ర లో కనిపించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా ను బాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న గంగుబాయ్ కత్తియవాడి ఆధారం గా తీసుకున్నారట . ఎది ఏమైనా తన సెకంగ్ ఇన్నింగ్స్ లో కూడా త్రిష తన ఫామ్ కొనసాగిస్తుంది అనే చెప్పాలి.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది