Sreeleela : అద్భుతమైన కెరీర్ ని ఒకే ఒక్క తప్పుడు నిర్ణయం తో సర్వ నాశనం చేసుకున్న శ్రీలీల !

Advertisement

Sreeleela : టాలీవుడ్ లోకి ‘ పెళ్లిసందడి ‘ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది అందాల తార శ్రీలీల. మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. కేవలం నటనపరంగా మాత్రమే కాకుండా శ్రీలీల తన డాన్స్ తో కూడా ప్రేక్షకులను మెప్పించింది. దీంతో ఆమెకు ఇండస్ట్రీలో వరుసగా సినీ ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మాస్ మహారాజా రవితేజతో ‘ ధమాకా ‘ సినిమాలో నటించింది. ఈ సినిమాలో తన నటనకి, డాన్స్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ల లిస్టులో శ్రీలీల పేరు ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Advertisement
Interesting news about Sreeleela
Interesting news about Sreeleela

ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో పది సినిమాలు ఉన్నాయని సమాచారం.ఎలాంటి పాత్రల నైనా సరే చేయగలను అంటూ డైరెక్టర్లకి ముందుగా శ్రీలీల ఓపెన్ గా ఆఫర్ ఇచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం తన రూల్స్ రెగ్యులేషన్స్ మార్చేస్తుందట. ఇకపై బోల్డ్ కంటెంట్, లిప్ లాక్స్, బెడ్ సీన్స్ చేయనంటూ రూల్ పెట్టుకుందట. చిన్న వయసులోనే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అమ్మడు ఇంత హాట్ గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉండడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతోంది. అంతేకాదు శ్రీలీల అమ్మ గారిని సైతం ఈ విషయంలోకి లాగుతూ నీ బుద్ధిలే వచ్చాయంటూ దారుణంగా మాట్లాడుతున్నారు.

Advertisement
Interesting news about Sreeleela
Interesting news about Sreeleela

ఈ క్రమంలోనే శ్రీ లీల ఇలాంటి బోల్డ్ డెసిషన్ తీసుకున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్న శ్రీలీల ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని అభిమానులు అంటున్నారు. మరీ శ్రీలీల బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తుందో లేదో చూడాలి. ఇక టాలీవుడ్ లో ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబి 28 సినిమాలో శ్రీలీల సెకండ్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే అనిల్ రావిపూడి, బాలకృష్ణ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో కూడా శ్రీలీల నటిస్తుంది. ఈ సినిమాలో బాలయ్య కూతురుగా శ్రీ లీల నటించబోతుందని సమాచారం.

Advertisement
Advertisement