Jabardasth Rohini : జబర్దస్త్‌ లో రౌడీ రోహిణిని ఎందుకు కొనసాగిస్తున్నారు.. ఇంత కక్కుర్తి అవసరమా?

Advertisement

Jabardasth Rohini : జబర్దస్త్ కార్యక్రమంలో మొదటి లేడీ టీమ్ లీడర్ రోహిణి అనే విషయం తెలిసిందే. సీరియల్ ద్వారా తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు పరిచయమైన రోహిణి ఆ తర్వాత బిగ్ బాస్ తో మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. స్టార్ మా లో సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన రోహిణి ఆ తర్వాత అప్పుడప్పుడు జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేసేది. ఆమె కామెడీ టైమింగ్ మరియు ఆమె యొక్క పంచ్ డైలాగ్స్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యేవారు. అందుకే ఆమెను ఏకంగా టీం లీడర్ గా మల్లెమాల వారు ప్రకటించారు.

Advertisement
Jabardasth Rohini remuneration from mallemata and etv
Jabardasth Rohini remuneration from mallemata and etv

లేడీ టీమ్ లీడర్ ఏంటి అంటూ చాలా మంది పెదవి విరిచారు. కానీ మొదట్లో నిరాశ పరిచిన ఆ తర్వాత పర్వాలేదు అనిపించింది. ప్రస్తుతం జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమాల్లో ఉన్న పలువురు టీం లీడర్స్ తో పోలిస్తే రోహిణి చాలా ఉత్తమంగా ప్రదర్శన కొనసాగిస్తుంది అనేది మల్లెమాల వారి వాదన. కొందరు జబర్దస్త్ ప్రేక్షకులు మాత్రం రోహిణి రెమ్యూనరేషన్ అత్యంత తక్కువ ఆమె రెమ్యూనరేషన్ కోసం కాకుండా పాపులారిటీ కోసం జబర్దస్త్ కార్యక్రమాన్ని చేస్తుంది.

Advertisement
Jabardasth Rohini remuneration from mallemata and etv
Jabardasth Rohini remuneration from mallemata and etv

అందుకే మల్లెమాల వారు ఆమెను కంటిన్యూ చేస్తున్నారని ఆమె రెమ్యూనరేషన్ డిమాండ్ చేసే వెంటనే తొలగించాలని వారి భావిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మల్లెమాల వారు కక్కుర్తి తో కాస్ట్ కట్టింగ్ పేరుతో చాలా మంది కంటెస్టెంట్ ని వెనక్కు పంపిస్తున్నారు. హైపర్ ఆది మరియు సుడిగాలి సుదీర్ వంటి వారిని పారితోషికం ఎక్కువ అవుతుందని ఉద్దేశంతో మల్లెమాల వారు తొలగించారు. కానీ రోహిణి తక్కువ రెమ్యూనరేషన్ కి చేస్తుందని ఉద్దేశంతో ఆమె కంటిన్యూ చేస్తున్నట్లుగా గుసగుసలు కనిపిస్తున్నాయి.

Advertisement
Advertisement