kaikala satyanarayana : కైకాల సత్యనారాయణ ఆరోగ్యం విషమం..!
kaikala satyanarayana : సీనియర్ ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్యం పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కైకాల సత్యనారాయణ కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. కైకాల ఇటీవల తన ఇంట్లో కాలు జారీ కాలుజారి పడ్డారు. దాంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.

kaikala satyanarayana health News
ఆ తర్వాత కైకాల డిశ్చార్జ్ అయ్యారు. మళ్లీ ఆయన ఆరోగ్యం తిరగబడిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన్ని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. ఆయన పరిస్థితి కొద్దిగా విషమంగా ఉన్నట్లు సమాచారం . కైకాల సత్యనారాయణ 1935 జులై 25న కౌతవరంలో జన్మించారు. 1959తో సిపాయి కూతురు అనే మూవీతో తొలి చిత్రంతో రంగ ప్రవేశం చేశారు.
కైకాల దాదాపు 77 చిత్రాల్లో నటించారు. ఆయన పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసాడు. హాస్య, ప్రతినాయక గాను ఎన్నో పోషించాడు. నవరస నటనా సార్వభౌమ గా కైకాలని అభిమానులు, చిత్రసీమ పిలుచుకుంటుంది.