Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ మందు, సిగరేట్ కాల్చుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్
Kajal Aggarwal : కాజల్ ఆగ్వాల్ కెరీర్ లో ఫస్ట్ టైం ఇలాంటి సెన్షేషనల్ ఫొటోస్ లో కనిపించడం. ఇప్పటి వరకు కాజల్ అగర్వాల్ అంటే అందరికీ చందమామ అన్న భావనే ఉండేది. తెలుగు, తమిళం, హిందీ సినిమాలలో కాజల్ అగర్వాల్ చేసిన క్యారెక్టర్స్ అలాంటివి. గ్లామర్ గా కనిపించినా మితిమీరిన ఎక్‌ఫోజింగ్ గాని.. మందు గ్లాసు పట్టుకొని వేళ్ళ మధ్య సిగరెట్ ని తిప్పడం గాని చూడలేదు. కాని కాజల్ ఇప్పుడు అలాంటి ఫోటోస్ తో దర్శనమిచ్చి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Kajal Aggarwal Smoking In Web Series pics viral
Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ పెళ్ళైన తర్వాత కూడా ఇలాంటి క్యారెక్టర్స్ ఒప్పుకుందంటే హ్యాట్సాఫ్..!

Kajal Aggarwal Smoking In Web Series pics viral
చాలా మంది హీరోయిన్స్ పెళ్ళికి ముందు ఎలాంటి రోల్స్ లో కనిపించడానికి కూడా అభ్యంతరం చెప్పరు. అంతెందుకు పెళ్ళి తర్వాత ఏకంగా సినిమాలకి గుడ్ బాయ్ చెప్పిన వాళ్ళు ఉన్నారు. కొన్నేళ్ళు గ్యాప్ తీసుకొని అక్క .. వదిన పాత్రల్లో కనిపిస్తున్న వాళ్ళు ఉన్నారు. కాని కాజల్ అగ్ర్వాల్ ఈ విషయంలో కూడా రూల్స్ బ్రేక్ చేసింది.

Kajal Aggarwal Smoking In Web Series pics viral
పెళ్ళికి ముందే కమిటయిన కూడా ఇప్పుడు లైవ్ టెలికాస్ట్ అన్న వెబ్ సిరీస్ తో హాట్ టాపిక్ గా మారింది. ఈ వెబ్ సిరీస్ లో ఒక ఛాలెంజింగ్ రోల్ చేసింది కాజల్. ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ చూసి పలువురు కాజల్ అగర్వాల్ ని ప్రశంసలతో ముంచేస్తున్నారు.