Nagachaitanya : ఎట్టకేలకు చైతూతో విడాకులపై స్పందించిన సమంత..!
nagachaitanya ఇప్పుడు టాలీవుడ్ Tollywood లో ఓ వార్త విపరీతంగా హల్ చల్ చేస్తోంది. అదేంటంటే సామ్ Samantha , చైతూ nagachaitanya విడాకుల విషయం గురించి. కొద్ది రోజులుగా ఈ వార్త టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. సోషల్ మీడియాలో వీరి అభిమానులు దీన్ని వైరల్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా సామ్, చైతన్య విడిపోయి ఉంటున్నారని, అందుకే కలిసి కనిపించట్లేదని వార్తలు వస్తున్నాయి. ఇక వీరి వ్యవహారానికి సంబంధించిన విషయం ఇప్పుడు ఫ్యామిలీ కోర్టులో కేసు నడుస్తోందని, త్వరలోనే విడిపోయే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ వీటిపై ఇప్పటి దాకా అక్కినేని ఫ్యామిలీ గానీ చైతూ గానీ స్పందించట్లేదు.

Samantha Shocked By Naga chaitanya School love story
nagachaitanya and Samantha responding to the divorce
అయితే ఇప్పుడు సమంత ఈ విషయంపై ఓ క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడు నాగచైతన్య లవ్‌స్టోరీ మూవీ రిలీజ్ సందర్భంగా ఆమె ట్విట్టర్ వేదికగా చైతూకు అలాగే మూవీ టీమ్‌కు ఆల్ దిబెస్ట్ చెప్పారు. అంటే వారి మధ్య ఎలాంటి వివాదాలు లేవని, వారు విడాకులు తీసుకోవట్లేదని పరోక్షంగా చెప్పేశారన్నమాట. ఇక చైతన్య అయితే మీడియా కంట పడకుండా తిరుగుతున్నారు. కానీ ఆయన కూడా త్వరలోనే ఈ వటాపిక్‌పై చైతన్య మాట్లాడనున్నట్టు తెలుస్తోంది. ఆయన నటించిన లవ్ స్టోరీ మూవీ ఈ నెల 24న విడుదల అవుతోంది.
nagachaitanya responding soon to the divorce with Samanthaప్రమోషన్ విషయంలో అయినా ఆయన బయటకు వస్తారు. అప్పుడు మీడియా కచ్చితంగా ఈ టాపిక్ గురించి అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆయన కూడా సమంత లాగే దీనిపై క్లారిటీ ఇచ్చేస్తారన్న మాట. ఇక ఈ వారంలోనే ఆడియో ఫంక్షన్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరి దీనికి సమంత వస్తారా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఏదేమైనా త్వరలోనే నాగచైతన్య కూడా సమంత లాగే దీనిపై స్పందించబోతున్నారన్నమాట.