Balakrishna : ప్రభాస్ ఫ్యాన్స్ కి కోపం తెప్పించిన నందమూరి బాలకృష్ణ — బ్యాక్ గ్రౌండ్ లో జరిగింది ఇదే ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Balakrishna : ప్రభాస్ ఫ్యాన్స్ కి కోపం తెప్పించిన నందమూరి బాలకృష్ణ — బ్యాక్ గ్రౌండ్ లో జరిగింది ఇదే !

 Authored By prabhas | The Telugu News | Updated on :12 December 2022,10:30 am

Balakrishna : ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అటు వెండి తెరను మరియు ఇటు బుల్లితెరను షేక్ చేస్తూ ఆడేసుకుంటున్నాడు బాలయ్య. అయితే అఖండ సినిమాతో బాలయ్యకు ఎనలేని కీర్తి ఖ్యాతి వచ్చింది. దీంతో ఇప్పుడు సంక్రాంతికి విడుదల అవబోతున్న విరసింహారెడ్డి పై భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే బుల్లి తెరపై ఆహా లో ప్రసారమవుతున్న అన్ స్టోపబుల్ టాక్ షో రికార్డుల మీద రికార్డులు కొడుతూ ముందుకు వెళ్తుంది. దీంతో బాలయ్య ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది.

రీసెంట్ గా ప్రారంభమైన అన్ స్థాపబుల్ సీజన్ 2 లో చంద్రబాబు – లోకేష్ ఎపిసోడ్ ఆల్ టైం బ్లాక్ బాస్టర్ అందుకుంది. అలాగే చివరగా వచ్చిన కోదండరామిరెడ్డి, రాఘవేంద్రరావు సురేష్ బాబు, అల్లు అరవింద్ ఎపిసోడ్ లు కూడా బాగా ప్రజాధరణ పొందాయి. అలాగే రీసెంట్ గా బాలయ్య ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించిన యాడ్ లో కనిపించడం జరిగింది. బాలయ్య గా స్టైల్ గా కనిపించగా యాడ్ అదిరిపోయింది. అయితే బాలయ్య తన కెరీర్ మొత్తంలో ఇప్పటివరకు ఆయన సంస్థలకు ప్రకటనలు ఇవ్వలేదు. ప్రభాస్ గతంలో మహేంద్ర కంపెనీకి చెందిన వెహికల్ యార్డ్ లో కనిపించాడు.

Nandamuri Balakrishna who angered Prabhas fans

Nandamuri Balakrishna who angered Prabhas fans

అయితే ముందుగా ఈ యాడ్లో చేసే అవకాశం బాలయ్య కే వచ్చిందట కానీ బాలయ్య దానికి నో చెప్పేసారట. అయితే బాలయ్య ఈ యాడ్లో చేయకపోడానికి ఒక బలమైన కారణం ఉందట. బాలయ్య సినిమాలంటే యాక్షన్ సన్నివేశాలతో విపరీతంగా ఉంటుంది. ఇక ఈయన సినిమాలలో వెహికల్స్, గాల్లో లేవడం, బాలయ్య సింగల్ హ్యాండ్ తో మహేంద్ర జీప్ ఎత్తడంఇలాంటివి చాలా ఆయన సినిమాలలో కొల్లగొల్లగా ఉంటాయి. దీంతో బాలయ్య ఈ యాడ్ చేస్తే సెటైర్లు విమర్శలు బాగా ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన ఆ ప్రకటనలు చేయడం ఇష్టం లేదని చెప్పాడట. దీంతో ఆ తర్వాత ఈ యాడ్ వెంకటేష్ దగ్గరికి వెళ్లి చివరకు ప్రభాస్ చేయడం జరిగింది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది