Neha Shetty : చీర‌క‌ట్టులో కూల్‌గా క‌నిపిస్తున్న డీజే టిల్లు హీరోయిన్.. అందాల‌కు ముగ్ధుల‌వుతున్న ఫ్యాన్స్

Authored By Sam C | The Telugu News | Published on: April 21, 2022, 2:30 pm

Neha Shetty : ఇటీవ‌ల ఎలాంటి హ‌డావిడి లేకుండా వ‌చ్చి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద విజ‌యం సాధించిన చిత్రం డీజే టిల్లు. చిన్న సినిమా అయినప్పటికీ పెద్ద హిట్ కొట్టారు. ఈ సినిమాలో హీరోయిన్ నేహా శెట్టి తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఈమెకు హిట్ రావడంతో ఫుల్ జోష్ లో ఉంది. అమ్మ‌డి అంద‌చందాల‌తో పాటు న‌ట‌న ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ప్ర‌స్తుతం నేహా శెట్టి కు వరుస అవకాశాలు వస్తున్నాయని తెలుస్తుంది.అందులో భాగంగా ఈ అమ్మ‌డు స్టార్ హీరోల‌తో అవ‌కాశాలు ద‌క్కించుకోబోతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నేహా శెట్టి అప్పుడ‌ప్పుడు త‌న అంద‌చందాల‌తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తుంటుంది.తాజాగా నేహా శెట్టి ప‌ల‌చ‌టి చీర‌లో త‌న ఎద అందాల జాత‌ర చేసింది. చాలా కూల్‌గా క‌నిపిస్తున్న నేహా శెట్టిని చూసి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. ఈ అమ్మ‌డి మెస్మ‌రైజింగ్ లుక్స్ కుర్ర‌కారుకి పిచ్చెక్కేలా చేస్తున్నాయి.అయితే ఫిబ్రవరి 11న రిలీజ్‌కి రెడీ అయిన ‘డీజే టిల్లు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్‌గా ఘోరంగా అవమానిస్తూ పిచ్చి ప్రశ్నవేశాడు సురేష్ కొండేటి అనబడే సీనియర్ జర్నలిస్ట్. ‘డీజే టిల్లు’ ట్రైలర్‌‌లో రొమాంటిక్ సీన్‌లో భాగంగా.. ‘

neha shetty cute looks viral

neha shetty cute looks viral

Neha Shetty : నేహా పిచ్చెక్కిస్తుందిగా..

నీ ఒంటి మీద ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయి’ అని హీరో సిద్ధు.. నేహా శెట్టిని అడుగుతాడు.దీనికి నేహా శెట్టి 16 అని సమాధానం ఇస్తుంది. అయితే ట్రైలర్ లాంఛ్‌లో హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతుండగా.. మైక్ తీసుకున్న ఈ జర్నలిస్ట్ అసభ్యకరమైన ప్రశ్న సంధించాడు. ‘ట్రైలర్‌లో హీరోయిన్ పుట్టు మచ్చల గురించి చెప్పారు కదా.. రియల్‌గా తెలుసుకున్నారా? ఆమెకు ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో’ అని వెకిలి ప్రశ్న వేశాడు.. అయితే అదే స్టేజ్‌పై హీరోయిన్ నేహా శెట్టి ఉన్నప్పటికీ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ వల్ల అందులో ఉన్న బూతుని అర్ధం చేసుకోలేకపోయింది. త‌ర్వాత మాత్రం దీనిపై ఘాటుగానే రియాక్ట్ అయింది.

Sam C

No bio available for this author.

  1. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  2. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

  3. "Apple Pay India : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తర్వాత కొత్త పేమెంట్ ఆప్షన్.. ఎవరు వాడొచ్చంటే?"

  4. "kannababu : దమ్ముంటే గ్రామ సచివాలయాలను రద్దు చేయండి.. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఓపెన్ ఛాలెంజ్!"

  5. "Nara Lokesh : సీఎం చంద్రబాబు ఏ దేశం వెళ్లారో తెలుసా? వైసీపీ పోస్ట్‌కు నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్..!"

  6. "Hyderabad POCSO Case : 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. టీచర్‌కు జీవిత ఖైదు"

  7. "Double iSmart Controversy : డబుల్ ఇస్మార్ట్‌తో భారీ నష్టం.. పూరీ జగన్నాథ్, చార్మీపై కొత్త వివాదం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp