Prabhas : ప్రభాస్ స్పిరిట్ మ్యూజిక్ కోసం అక్కడికి వెళ్లారా.. సందీప్ వంగ సినిమా అంటే మినిమం ఉండాల్సిందేగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Prabhas : ప్రభాస్ స్పిరిట్ మ్యూజిక్ కోసం అక్కడికి వెళ్లారా.. సందీప్ వంగ సినిమా అంటే మినిమం ఉండాల్సిందేగా..!

 Authored By ramesh | The Telugu News | Updated on :19 February 2025,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Prabhas : ప్రభాస్ స్పిరిట్ మ్యూజిక్ కోసం అక్కడికి వెళ్లారా.. సందీప్ వంగ సినిమా అంటే మినిమం ఉండాల్సిందేగా..!

Prabhas : పాన్ ఇండియా లెవెల్ లో డైరెక్టర్ గా సరికొత్త సంచలనంగా మారాడు Sandeep Vanga  సందీప్ రెడ్డి వంగ. Arjun Reddy  అర్జున్ రెడ్డి అంటూ తెలుగులో సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్న అతను అదే సినిమా కబీర్ సింగ్ అని Bollywood బాలీవుడ్ లో తీసి హిట్ కొట్టాడు. ఇక యానిమల్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్న సందీప్ తీసిన 3 సినిమాలతోనే తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఈ డైరెక్టర్ ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూట్ కి వెళ్లనుంది. ఈ సినిమా విషయంలో రెబల్ స్టార్ ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ప్రభాస్ Prabhas స్పిరిట్ సినిమా Spirit Movie మ్యూజిక్ సిట్టింగ్స్ గురించి ఇప్పటికే డైరెక్టర్ ఒక హింట్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ హర్షార్ధన్ రామేశ్వరన్ కూడా క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. ప్రభాస్ స్పిరిట్ లో సంగీతం ప్రధాన ఆకర్షణగా ఉంటుందని అంటున్నాడు.

Prabhas ప్రభాస్ స్పిరిట్ మ్యూజిక్ కోసం అక్కడికి వెళ్లారా సందీప్ వంగ సినిమా అంటే మినిమం ఉండాల్సిందేగా

Prabhas : ప్రభాస్ స్పిరిట్ మ్యూజిక్ కోసం అక్కడికి వెళ్లారా.. సందీప్ వంగ సినిమా అంటే మినిమం ఉండాల్సిందేగా..!

Prabhas : మ్యూజిక్ అనేది చాలా ప్రాధాన్యత

అంతేకాదు ఈ సినిమా మ్యూజిక్ కోసం మహాబలిపురం వెళ్లి అక్కడ సిట్టింగ్స్ వేసినట్టు చెప్పుకొచ్చాడు. సినిమాకు మ్యూజిక్ అనేది చాలా ప్రాధాన్యత వహిస్తుంది. అందుకే స్పిరిట్ సినిమా మ్యూజి విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడట సందీప్ రెడ్డి వంగ. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు మిగతా స్టార్ కాస్ట్ ఏంటన్నది ఇంకా నిర్ణయించలేదు. ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ సినిమాలు చేస్తున్నాడు.

ఈ సినిమాలతో పాటు స్పిరిట్ ని మొదలు పెట్టాలని చూస్తున్నాడు. స్పిరిట్ సినిమాను సందీప్ తన మార్క్ యాక్షన్ మూవీగా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ పాత్రలో నటిస్తాడని తెలుస్తుంది. మరి ఈ సినిమా విషయంలో సందీప్ లెక్కలు నిజం అవుతాయా లేదా అన్నది చూడాలి. సందీప్ వంగ సినిమా అంటే పాన్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్ అలర్ట్ అవుతున్నారు. మరి ఈ సినిమా రేంజ్ ఏంటన్నది తెలియాలంటే సినిమా వస్తేనే తెలుస్తుంది. Prabhas, Spirit, Sandeep Vanga, Animal, Arjujn Reddy, Bollywood

Advertisement
WhatsApp Group Join Now

ramesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది