Rakul Preet Singh : మంచు కొండల మధ్యలో బికినీతో స్నానం చేసిన రకుల్ ప్రీత్ సింగ్ వీడియో వైరల్..!!

Authored By Breaking News | The Telugu News | Published on: May 6, 2023, 2:00 pm

Rakul Preet Singh : హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అందరికీ సుపరిచితురాలే. ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ సెపరేట్ గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. సినిమాలో పాత్ర నచ్చితే ఏ హీరో పక్క నైనా నటించేస్తది. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో… హీరో పట్టి హీరోయిన్ ఓకే చెప్పే అవకాశాలుంటాయి. కానీ రకుల్ ప్రీతిసింగ్ తీరు చూస్తే కుర్ర హీరోలతో పాటు సీనియర్ హీరోలతో సైతం నటించే మనసున్న మంచి హీరోయిన్.

Rakul Preet Singh bathing in bikini of Video

Rakul Preet Singh bathing in bikini of Video

తెలుగు చలనచిత్ర రంగంలో ఎన్నో హిట్ సినిమాల్లో రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన “ధ్రువ”, నాగచైతన్య తో “రారండోయ్ వేడుక చూద్దాం”, ఇంకా పలు సినిమాలు చేయడం జరిగింది. ఇది ఇటీవల వరుసగా కొన్ని పరాజయాలు ఎదుర్కోవటంతో రకుల్ జోరు తగ్గింది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్… ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోషూట్స్…

Rakul Preet SinghRakul Preet Singh bathing in bikini of Videocute looks

Rakul Preet Singh bathing in bikini of Video

మరియు వీడియోలతో అభిమానులను ఫాలోవర్స్ నీ అలరిస్తుంటుంది అన్న సంగతి తెలిసిందే. ఈ రకంగానే విదేశాలలో తాజాగా మంచు కొండల మధ్యలో ఓ చిన్నపాటి కొలనులో బికినీతో స్నానం చేయడం జరిగింది. భయంకరమైన చలి ఉండటంతో రకుల్ ప్రీత్ సింగ్ వణికి పోతుంది. బికినీలో రకుల్ ప్రీత్ సింగ్ అందాలు… పైన కింద మోత మోగుతున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp