Rakul Preet Singh : బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఫోజులిస్తూ బ్యాక్ చూపిస్తున్న‌ రకుల్ ప్రీత్ సింగ్..!

Authored By aruna | The Telugu News | Published on: September 11, 2023, 2:00 pm

Rakul Preet Singh : తెలుగు పరిశ్రమలోకి యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన ‘ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ‘ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది యంగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. తన అందం, నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈ బ్యూటీ అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగులో స్టార్ హీరోలు అందరితో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. తెలుగులో చివరిగా నటించిన సినిమా ‘ కొండపొలం ‘. ఈ సినిమా డిజాస్టర్ అవడంతో ఈ బ్యూటీ టాలీవుడ్ కి దూరమైనట్లుగా కనిపిస్తుంది. ప్రస్తుతం రకుల్ తెలుగు సినిమాలలో కనిపించడం లేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం ఫుల్ బిజీగా ఉంది.

తెలుగులో అవకాశాలు లేకపోయినా హిందీలో మాత్రం పలు సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. అయితే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి మీడియాకి ఫోజులు ఇచ్చారు. బాలీవుడ్ కి చెందిన నటుడితో రకుల్ ప్రీత్ సింగ్ డేటింగ్ లో ఉందని వార్తలు వస్తున్నాయి. అవి నిజం అయ్యేలా రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇటీవల మీడియాతో కలిసి తన బాయ్ ఫ్రెండ్ తో ఫోటోలు దిగింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Rakul preet singh latest video

Rakul preet singh latest video

ఇకపోతే రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో చివరిగా యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ‘ కొండ పొలం ‘ సినిమాలో హీరోయిన్ గా నటించింది. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఇక అప్పటినుంచి రకుల్ ప్రీత్ సింగ్ కి తెలుగులో అవకాశాలు రావడం లేదు. వస్తున్నా ఆమె రిజెక్ట్ చేస్తున్నారో తెలియదు కానీ తెలుగు లో మాత్రం సినిమాలు చేయడం లేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం ఫుల్ బిజీగా ఉంది. అడపాదడపా సినిమాలు చేస్తూ బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక బాలీవుడ్ మీడియాలో డేటింగ్ అనేది చాలా కామన్ విషయం అయిపోయింది. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు డేటింగ్ లో ఉంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp