Rakul Preet Singh : ఆసనాలు వేసింది.. చెమటలు పట్టించింది.. రకుల్ అందాలు బహిర్గతం

Authored By aruna | The Telugu News | Published on: August 15, 2022, 12:00 pm

Rakul Preet Singh : రకుల్ ప్రీత్ అన్నం లేకపోయినా బతుకుతుందేమో గానీ వర్కవుట్లు, యోగా చేయకుండా మాత్రం బతకలేదు. ఎప్పుడూ వర్కౌట్లు, యోగాసనాలు అంటూ బిజీగానే ఉంటుంది. ఒకప్పుడు చబ్బీగా ఉండే రకుల్ ఇప్పుడు చీపురు పుల్లలా మారిపోయింది. ఆ మధ్య రకుల్‌ను అలా చూసి అందరూ షాక్ అయ్యారు. మరీ బక్క పల్చగా కావడంతో ఏదైనా రోగమొచ్చిందా? అని జనాలు ఆశ్చర్యపోయారు. కానీ రకుల్ మాత్రం ఇంకా ఇంకా జీరో సైజుకు రావాలని చూస్తున్నట్టుంది. రకుల్ చేసే అందాల ప్రదర్శన ఓ రేంజ్‌లో ఉంటుంది. ఆమె తన ఎద, నాభి, నడుము అందాలను ఎక్కువగా బహిర్గతమయ్యేలా డ్రెస్సులు వేస్తుంటుంది. ఇక ఆమె స్పెషల్ ఫోటో షూట్లు, మాగజైన్‌లకు ఇచ్చే పోజులు అందరినీ మైండ్ బ్లాంక్ చేసేస్తుంటాయి. సినిమాల్లో కంటే ఆమె బయటే ఎక్కువగా ఎక్స్ పోజింగ్ చేస్తుంటుంది.

జిమ్ సెంటర్ నుంచి ఆమె బయటకు వస్తే.. కెమెరాలకు పని చెప్పాల్సిందే. అందాలను తడిసిపోయి రకుల్ మొహం వెలిగిపోతూ కనిపిస్తుంటుంది. నిన్నటికి నిన్న ఓ వీడియో చక్కర్లు కొట్టింది. అందులో ఆమె ధరించిన బిగుతైన డ్రెస్ ఆమె పరువుతీసేసింది. ప్రైవేట్ పార్ట్ క్లియర్‌గా కనిపించడంతో నెటిజన్లంతా కూడా దారుణంగా ట్రోలింగ్ చేశారు. ఆమెపై ఇలాంటి ట్రోలింగ్ అయితే కొత్తేమీ కాదు. ఆ మధ్య ఒకసారి కారులోంచి పొట్టి నిక్కర్ ధరించి బయటకు రావడం, దాన్ని ఎవరో ఫోటో తీయడం, దాని మీద సెషన్ పూర్తయిందా? అంటూ ఆకతాయి కామెంట్ చేయడం, దానికి రకుల్ స్పందించిన తీరు ఇలా అన్నీ కూడా కాంట్రవర్సీగా మారాయి.

Rakul Preet Singh Yoga With Her Trainer Anshuka

Rakul Preet Singh Yoga With Her Trainer Anshuka

Rakul Preet Singh : రకుల్ యోగా వీడియో..

అలా రకుల్ వీడియోలు, ఫోటోలు ఎప్పుడూ ఏదో ఒక రకంగా వివాదాలకు దారి తీస్తుంటాయి. తాజాగా రకుల్ తన యోగా ట్రైనర్‌తో కలిసి ఆసనాలు వేసింది. అందులో ఆమె ఎద అందాలు క్లియర్‌గా కనిపిస్తుండటంతో.. వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. రకుల్ ఫిట్ నెస్ చూసి అందరూ ఫిదా అవుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by ANSHUKA YOGA (@anshukayoga)

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp