Ram Charan : ఆస్కార్ వేడుకలో ‘ నాకు కొడుకే పుడతాడు ‘ అంటూ అసలు నిజం బయటపెట్టిన రామ్ చరణ్..!!

Advertisement

Ram Charan : మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. అతి తక్కువ టైంలోనే స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు. తండ్రికి తగ్గ తనయుడిగా మంచి గుర్తింపును పొందాడు. ఇక మనకు తెలిసిందే రాంచరణ్ ఉపాసనల వివాహం జరిగి దాదాపుగా పదేళ్లు అవుతుంది. అయితే ఇటీవల ఉపాసన ప్రెగ్నెంట్ అంటూ చిరంజీవి అఫీషియల్ గా ప్రకటన ఇచ్చారు. దీంతో మెగా అభిమానులు మెగా వారసుడు రాబోతున్నాడని సంతోషం వ్యక్తం చేశారు. ఇక రీసెంట్ గా రాంచరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు అందుకుంది.

Ram Charan interesting comments on Oscar awards
Ram Charan interesting comments on Oscar awards

ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ కోసం ఆర్ఆర్ఆర్ టీం అమెరికా వెళ్ళింది. రామ్ చరణ్ తో పాటు ఉపాసన కూడా అమరిక చేరుకుంది. అక్కడ చరణ్ తో పాటు ఉపాసన సందడి చేసింది. ఈ క్రమంలోనే హాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ రాంచరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చరణ్ ఉపాసన మాట్లాడుతూ ఆర్ఆర్ ర్ టీం లో నేను భాగమైనందుకు సంతోషిస్తున్నాను. ఈ సినిమాకు తప్పకుండా ఆస్కార్ అవార్డు వస్తుంది అని ధీమా వ్యక్తం చేసింది. ఇక రామ్ చరణ్ మాట్లాడుతూ ఉపాసన ప్రెగ్నెంట్. మా బిడ్డ మా జీవితంలోకి రాకముందే ఆనందాలను తీసుకొస్తుంది.

Advertisement

ఈ మూమెంట్ నేనెప్పటికీ మర్చిపోలేను. ఆరు నెలల్లోని చాలా మార్పులు వచ్చాయి. మాకు మా బిడ్డ లక్ ని తీసుకొస్తున్నాడు. మరికొద్ది రోజుల్లోనే మా బేబీ మా చేతిలోకి రాబోతుంది అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. దీంతో ఇప్పుడు ఉపాసనకి ఎన్నో నెల అని జనాలు ఆలోచిస్తున్నారు. చరణ్ లెక్క ప్రకారం ఉపాసన మరో మూడు నెలల్లో డెలివరీ కాబోతుంది. రామ్ చరణ్ కి పాప పుడతాడా, బాబు పుడతాడా అని సోషల్ మీడియాలో జనాలు తెగ చర్చించుకుంటున్నారు. ఇక రాంచరణ్ తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయి విడుదల కాబోతోంది.

Advertisement
Advertisement