Rashmi Gautam : నేను బిజీగా ఉంటే ఆ పని నువ్వే చెయ్.. దీపిక పిల్లిని వాడేస్తున్న యాంకర్ రష్మి

Rashmi Gautam  యాంకర్ రష్మి గౌతమ్ Rashmi Gautam సోషల్ మీడియాలో చేసే సేవ గురించి అందరికీ తెలిసిందే. మూగ జీవాల కోసం రష్మి   ఎంతలా పాటు పడుతుందో అందరికీ తెలిసిందే. కరోనా లాక్డౌన్ సమయంలో అయితే వీధి కుక్కల కోసం   రోడ్డు మీదకు వచ్చింది. ఫుడ్ లేక అల్లాడుతున్న కుక్కలకు అన్నం పెట్టింది. బకెట్‌లో ఫుడ్   పట్టుకుని నడి వీధుల్లో తిరిగింది. అలాంటి రష్మి మంచి తనాన్ని చూసి అందరూ ఫిదా అయ్యారు. అయితే తాజాగా రష్మి మంచిదనం   ఎక్కడి వరకు చేరిందో ఉదాహరణగా ఈ ఘటన నిలుస్తుంది.

Anchor Rashmi About Her Pet And Deepika Pilli

దీపిక పిల్లిని వాడేస్తున్న యాంకర్ రష్మి Rashmi Gautam

ఈ మధ్య రష్మి, Rashmi Gautam దీపిక పిల్లి   ఎంతో సన్నిహితంగా ఉంటున్నారు. ఢీ షోలో ఈ ఇద్దరూ కలిసి టీం లీడర్లుగా వ్యవహరిస్తున్నారు. అక్కడ మొదలైన స్నేహం రియల్ లైఫ్‌లోనూ గట్టిపడుతోంది. ఈ మధ్య ఎక్కువగా రష్మి Rashmi Gautam  తోనే ఉంటోంది దీపిక.   రష్మి Rashmi Gautam చేసే మంచి పనులు, ఆమె సేవా గుణానికి దీపిక ముగ్దురాలైపోతోంది. తాను కూడా ఇకపై మూగ జీవాల కోసం ఏదో ఒకటి చేస్తానని దీపిక చెప్పుకొచ్చింది. అయితే కొంత మంది   మనుషులు వీధి కుక్కలకు అన్నం పెడుతున్నారట.

Anchor Rashmi About Her Pet And Deepika Pilli

అది చూసిన దీపిక వారిని విషయం ఏంటని అడిగిందట. రష్మి Rashmi Gautam అక్కను చూసే ఇలా వీధి కుక్కలకు అన్నం పెడుతున్నామని వారు చెప్పారట. అలా రష్మి ఎంతో మందిని ఇన్‌స్పైర్ చేస్తోందని దీపిక చెప్పుకొచ్చింది. అలా రష్మి చేసిన మంచి పనుల ప్రభావం గురించి దీపిక చెప్పుకొచ్చింది. మొన్నామధ్య రష్మీ, Rashmi Gautam దీపిక కలిసి నిస్సహాయ స్థితిలో ఉన్న వీధి కుక్కను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. చుట్కీ అంటూ దానికి   పేరు పెట్టింది రష్మి. ఆ చుట్కీతో దీపిక కూడా ఆడుకుంటుంది. అయితే తాను బిజీగా ఉన్న   సమయాల్లో ఇక నుంచి నువ్ చుట్కీని జాగ్రత్తగా చూసుకో అని దీపికకు బాధ్యతను అప్పగించింది రష్మి.

ఇది కూడా చ‌ద‌వండి ==>  జులై 26, సోమవారం ఎపిసోడ్ హైలైట్స్.. విషం కలిపిన నీళ్లను తాగిన దీప..!

ఇది కూడా చ‌ద‌వండి ==> పవన్ కళ్యణ్ బాలు మూవీలో చిన్నారి ఇప్పుడు ముంబై మోడల్స్‌నే మించిపోయింది చూశారా

ఇది కూడా చ‌ద‌వండి ==> కార్తీక్‌, దీప ఎప్పుడు క‌లుసుకుంటారో క్లారిటీ ఇచ్చిన కార్తీక‌దీపం డైరెక్టర్..!

 ఇది కూడా చ‌ద‌వండి ==> పెళ్లిపై షాకింగ్ కామెంట్స్‌.. విప్పేస్తా, లాగేస్తా.. రెచ్చిపోయిన యాంకర్ రష్మి.. వీడియో

Recent Posts

SSC Stenographer : 12వ త‌ర‌గ‌తి అర్హ‌త‌తో 261 ప్ర‌భుత్వ ఉద్యోగాలు..!

SSC Stenographer : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూన్ 6, 2025న SSC స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ 2025ను విడుదల…

25 minutes ago

Health Benefits : ఖర్జూర, పాలు కలిపి తీసుకునే వారికి… ఇది మీకోసమే.. తప్పక తెలుసుకోవలసిన విషయం…?

Health Benefits : ఆరోగ్యకరమైన పానీయాలలో పాలు శ్రేష్టం.ఈ పాలను పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ కూడా…

1 hour ago

Venus Transit : ఈ రాశుల వారికి శుక్రుడు కనక వర్షం కురిపిస్తున్నాడు…?

Venus Transit : నవగ్రహాలలో కెల్లా కీలకమైన గ్రహం శుక్రు గ్రహం. శుక్ర గ్రహం రాక్షసులకు గురువు. శుక్రుడు సంపదకు,…

2 hours ago

UPI New Service : గుడ్‌న్యూస్‌.. చిన్న ఫోన్లు వాడేవారు కూడా మ‌నీ పంపొచ్చు.. ఎలా అంటే..?

UPI New Service  : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిజిట‌ల్ పేమెంట్స్‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టింది. భారతదేశంలో…

11 hours ago

Sravanthi Chokarapu : చేతిలో మందు బాటిల్‌.. బెడ్‌పై అత‌ను.. స్ర‌వంతి ర‌చ్చ మాములుగా లేదుగా..!

Sravanthi Chokarapu : యాంక‌ర్ స్ర‌వంతి చొక్కార‌పు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ మ‌ధ్య కాలంలో ఈ అమ్మ‌డు…

12 hours ago

Public Talk : మైక్ పట్టుకొని డైరెక్ట్‌గా ఆడియ‌న్స్ ద‌గ్గ‌రకి వెళ్లి మూవీ టాక్ తెలుసుకున్న స్టార్ హీరో..!

Public Talk : బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్…

13 hours ago

Farmers : రేషన్ కార్డు ఉన్న రైతులకు భారీ శుభవార్త.. ప్రభుత్వం అదిరే కానుక!

Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు…

14 hours ago

Liquor : మందుబాబులకు డ‌బుల్ కిక్ ఇచ్చే గుడ్ న్యూస్.. తెలంగాణలో తగ్గనున్న మద్యం ధరలు

Liquor  : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)…

15 hours ago