Rashmika Mandanna : ‘పుష్ప’ ప్రమోషన్స్‌లో రష్మిక మందనను చూసి తట్టుకోలేరు.. వీడియో !
Rashmika Mandanna : బ్యూటిఫుల్ హీరోయిన్ రష్మిక మందన ప్రజెంట్.. పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది. ‘ఛలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన రష్మిక మందన.. ఆ తర్వాత కాలంలో చేసిన సినిమాలతో ప్రేక్షకుల ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది. ఇక ఇప్పుడు పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన ఈ సుందరి ప్రమోషన్స్‌లోనూ హైలైట్ అవుతోంది.రష్మిక మందన ‘పుష్ప’ ప్రమోషనల్ కార్యక్రమాల్లో శారీలో ఉంటూనే ఎద అందాలు చూపుతూ కుర్రకారు మతి పోగొడుతోంది. క్లీవెజ్ షోతో రెచ్చిపోతోంది.
కేరళ, చెన్నయ్ ప్రెస్ మీట్స్‌లో రష్మిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బ్లాక్ శారీలో రష్మిక మందన చాలా అందంగా కనబడుతోంది. కెమెరాలన్నీ కూడా ఆమెపైనే ఫోకస్ చేశాయి. కర్నాటకలోని కొడగు డిస్ట్రిక్ట్ విరాజ్ పేటలో జన్మించిన రష్మిక.. తర్వాత కాలంలో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ అయిపోయింది.శాండల్ వుడ్‌లో తొలుత కొన్ని చిత్రాలు చేసిన రష్మిక మందన.. ప్రజెంట్ టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అన్ని ఇండస్ట్రీస్ ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది. అన్ని ఇండస్ట్రీలకు చెందిన పలు చిత్రాల్లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది రష్మిక మందన.
Rashmika Mandanna : ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘సామీ సామీ’ అంటూ చిందులు..
టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన ఈ భామ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ‘పుష్ప’ చిత్రంలో ‘సామీ సామీ’ సాంగ్‌కు బన్నీతో కలిసి సూప్ స్టెప్పులేసింది. తన సినిమా కెరీర్‌లోతాను చేసిన బెస్ట్ మాస్ సాంగ్ ‘సామీ సామీ’ అని రష్మిక పేర్కొంది. రష్మిక మందన ప్రస్తుతం బాలీవుడ్ ఫిల్మ్స్ ‘మిషన్ మజ్ను, గుడ్ బై’ లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. టాలీవుడ్ సినిమా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’లోనూ కథానాయికగా నటిస్తోంది రష్మిక. కోలీవుడ్ హీరో కార్తీతో కలిసి ‘సుల్తాన్’ చిత్రంలో నటించింది. ఈ సినిమా ద్వారా రష్మిక మందన కోలీవుడ్ లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.