Jabardasth : ఎవడో బొగడ గాడు.. ఇమాన్యుయేల్‌ను అవమానించిన రోజా..వైరల్ వీడియో!
Jabardasth జబర్దస్త్ Jabardasth, ఎక్స్ ట్రా జబర్దస్త్ షో Jabardasth ల్లో వచ్చే కామెడీకి నవ్వు కంటే వెగటు ఎక్కువగా పుడుతోంది. ఈ మధ్య కంటెస్టెంట్లు ఒకరి మీద ఒకరు వేసుకునే కామెంట్లు, సెటైర్ల కంటే రోజా వేసే పంచ్‌లే ఎక్కువగా ఉంటున్నాయి. అవి పంచ్‌ల వరకు అయితే ఓకే గానీ తిట్ల రూపంలో ఉంటున్నాయి. రోజా కూడా ఈ మధ్య హద్దులు దాటుతూ టీం లీడర్లని, ఆర్టిస్ట్‌లను మాటలు అనేస్తోంది.

Roja Humiliates Emmanuel In Jabardasth
ఇమాన్యుయేల్‌ను అవమానించిన రోజా Jabardasth
ఇక అందరూ కలిసి ఇమాన్యుయేల్‌ను ఈ మధ్య ఆడుకుంటున్నారు. గత రెండు వారాల క్రితం వర్ష ఇమాన్యుయేల్ జోడి ఓవర్ యాక్షన్ ముదిరిపాకానికి వచ్చింది. దీంతో ట్రోల్స్, మీమ్స్ ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. వర్ష ఓవర్ ఎమోషన్, ఇమాన్యుయేల్ Emmanuel వింత రియాక్షన్లు నెట్టింట్లో హల్చల్ చేశాయి. వాటి మీద జబర్దస్త్ షోలోనూసెటైరికల్ స్కిట్ వేసేశారు గత వారం.

Roja Humiliates Emmanuel In Jabardasth
మళ్లీ ఇప్పుడు కూడా అలాంటిదే వేసినట్టున్నారు. ఇమాన్యుయేల్‌ను ఇమిటేట్ చేస్తూ నూకరాజు అతడి పరువుతీసేశాడు. వర్షతో ఆడుకుంటాను.. ఎక్కువ ఫేమస్ అవుతాను అని బుల్లెట్ భాస్కర్ అనడం.. ఆ వెంటనే రోజా ఇమాన్యుయేల్‌ను ఉద్దేశించి దారుణమైన మాట అని పరువుతీసేసింది. ఎవడో బొగడ గాడు అయ్యాడని నువ్ అవుతావా? అని దారుణంగా అవమానించింది.
