Sreemukhi : “డాన్స్ ఐకాన్” గ్రాండ్ ఫినాలేకి ఆరెంజ్ డ్రస్సులో అందాలు చూపిస్తున్న శ్రీముఖి..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sreemukhi : “డాన్స్ ఐకాన్” గ్రాండ్ ఫినాలేకి ఆరెంజ్ డ్రస్సులో అందాలు చూపిస్తున్న శ్రీముఖి..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :27 November 2022,7:00 pm

Sreemukhi : యాంకర్ శ్రీముఖి అందరికీ సుపరిచితురాలే. బుల్రలితెర ప్రేక్షకులు శ్రీముఖి యాంకరింగ్ నీ ఎంతో ఎంజాయ్ చేస్తారు. ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల కుర్రకారు శ్రీముఖి అందాలకు.. ఎగబడుతుంటారు. బుల్లితెర మీద మాత్రమే కాకుండా తెలుగు బిగ్ బాస్ సీజన్ త్రీలో పాల్గొని రన్నర్ గా నిలిచింది. ఇండస్ట్రీలో ఎటువంటి ఈవెంట్ అయినా.. శ్రీముఖి చాలా అలోవాకగా టాకెల్ చేస్తూ… కార్యక్రమాన్ని బాగా ఎంటర్టైన్మెంట్ గా క్రియేట్ చేస్తది.

స్టేజిపై కామెడీ పండిస్తూనే మరోపక్క తన యాంకరింగ్ తో.. ఆకట్టుకునే మాటలతో.. రాణిస్తుంటది. ఇదిలా ఉంటే ఇప్పుడు.. ఓటిటి రంగంలో కూడా శ్రీముఖి రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఆహా ఓటిటిలో ఓంకార్ ఆధ్వర్యంలో జరుగుతున్న “డాన్స్ ఐకాన్” షోకి సంబంధించి గ్రాండ్ ఫినాలే కి.. శ్రీముఖి వేసిన బట్టలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆరెంజ్ కలర్ లో.. అదరగొట్టే అందాలతో.. ఫోటోలకు శ్రీముఖి ఇచ్చిన ఫోజులు.. కుర్ర కారుకి పిచ్చెక్కిస్తున్నాయి.

Sreemukhi dress photos viral in instagram

Sreemukhi dress photos viral in instagram

ఈ గ్రాండ్ ఫినాలే కార్యక్రమం నవంబర్ 26, 27 శని ఆదివారాలలో జరుగుతూ ఉంది. ఈ షోలో శేఖర్ మాస్టర్, మోనాల్, రమ్యకృష్ణ జడ్జిలు. ఇంకా ఈ కార్యక్రమానికి గెస్ట్ లుగా అల్లు అరవింద్, సితార ఎంటర్టైన్మెంట్ అధినేత నాగ వంశీ.. ఇంకా పలువురు నిర్మాతలు రావడం జరిగింది. టైటిల్ కోసం 12 పోటీ పడగా చివర ఆఖరికి గ్రాండ్ ఫినాలే లో ఆరుగురు మిగిలారు. వీరిలో ఎవరు టైటిల్ కొడతారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో గ్రాండ్ ఫినాలే లో వేసుకున్న బట్టలతో శ్రీముఖి ఫోటో షూట్ చేసి వాటిని.. ఇంస్టాగ్రామ్ లో విడుదల చేయడంతో.. అవి వైరల్ గా మారాయి.

Advertisement
WhatsApp Group Join Now

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది