Sreemukhi : వంగి వంగి చూపిస్తోన్న శ్రీముఖి ఫోటోలు చూసి .. సినిమా ఆఫర్ ఇచ్చిన టాప్ ప్రొడ్యూసర్ ..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :11 February 2023,7:00 pm

Sreemukhi : బుల్లితెరపై ప్రసారమైన పటాస్ షో తో శ్రీముఖి యాంకర్ గా పరిచయమైంది. హీరోయిన్ కావాలని పరిశ్రమలో అడుగుపెట్టిన శ్రీముఖి అనుకోని కారణాలతో బుల్లితెరపై యాంకరింగ్ గా తన కెరీర్ స్టార్ట్ చేసింది. తన అల్లరితో, చిలిపి చేష్టలతో యాంకరింగ్ చేస్తూ జనాల్లో మంచి గుర్తింపు సంపాదించు కుంది. ప్రస్తుతం బుల్లితెరపై టాప్ యాంకర్స్ లలో ఒకరుగా శ్రీముఖి కొనసాగుతుంది. ఇదే క్రేజ్ తో అడపా దడపా సినిమాలలో నటిస్తోంది. ఇక శ్రీముఖి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ హాట్ హాట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది.

Sreemukhi latest pics viral in Social media

Sreemukhi latest pics viral in Social media

అయితే తాజాగా శ్రీముఖి ఓ ఫోటోషూట్ కి సంబంధించిన పిక్స్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం మర్చిపోయిందట. ఇప్పుడు గుర్తుకు రావడంతో ఇంత గ్లామర్ ఫోటోలను ఫాన్స్ తో పంచుకోకుండా ఎలా వదిలేసాను అంటూ వాపోయింది. లేట్ అయినా ఇవ్వాల్సిన ట్రీట్ ఇచ్చింది. వంగి వంగి ఎద అందాలను చూపించింది. హాట్ షో చేయడంలో శ్రీముఖి హద్దులు దాటేసిందని ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. ఈ ఫోటోలు చూసి పిచ్చెక్కిపోయిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీముఖి ఇంస్టాగ్రామ్ లో 4.6 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. శ్రీముఖి అందాలకు అలవాటు పడ్డ జనాలు చాలామంది ఉన్నారని చెప్పుకోవచ్చు.

Sreemukhi latest pics viral in Social media

Sreemukhi latest pics viral in Social media

శ్రీముఖి రోజురోజుకీ తన గ్లామర్ షో పెంచుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం శ్రీముఖి కెరీర్ పీక్స్ లో ఉంది. యాంకరింగ్ లో తిరుగులేని దశలో ఉంది. పలు షోలకు యాంకర్ గా చేస్తూ సత్తా చాటుతుంది. కొద్ది కాలంలోనే ఎదిగిన శ్రీముఖి టాప్ యాంకర్స్ లలో ఒకరిగా చేరింది. ఇక ఒక పక్క యాంకరింగ్ చేస్తూ మరోపక్క అడపా దడపా సినిమాలలో నటిస్తుంది. క్రేజీ అంకుల్స్ సినిమాలో శ్రీముఖి హీరోయిన్ రోల్ చేశారు. లీడ్ హీరోయిన్ గా పలు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయట. అలాగే డిజిటల్ సిరీస్లు, సినిమాలకు సైన్ చేస్తున్నారట. అనసూయ మాదిరి సిల్వర్ స్క్రీన్ మీద శ్రీముఖి సత్తా చాడటం ఖాయం అంటున్నారు. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న బీబీ జోడి షోకు యాంకరింగ్ చేస్తుంది శ్రీముఖి.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి