Hansika : అప్పట్లో శ్రీదేవి ఇప్పుడు హన్సిక… వీళ్లకు ఇదేం పోయేకాలం…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hansika : అప్పట్లో శ్రీదేవి ఇప్పుడు హన్సిక… వీళ్లకు ఇదేం పోయేకాలం…?

 Authored By prabhas | The Telugu News | Updated on :5 November 2022,8:20 pm

Hansika ; దేశముదురు సినిమాతో వెండితెరకు పరిచయమైంది హన్సిక. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ తన స్థాయిని పెంచుకుంది.అలాగే తనదైన స్టైల్ లో నటిస్తూ బ్లాక్ బాస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో హన్సికకు సంబంధించిన ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. అయితే హన్సిక త్వరలోనే ముంబైకి చెందిన ఒక బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకోబోతుందట. ఇక ఈ విషయాన్ని హన్సిక తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఇక ఆ వ్యాపారవేత మరేవరో కాదు ముంబైకి చెందిన బిజినెస్ మెన్ సోహెల్ కతురియా.

సోహెల్ అనుష్కకు ప్రపోజ్ చేయడంతో అనుష్క కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోస్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి కాస్త వైరల్ గా మారాయి. సోహెల్ కూడా చూడడానికి సినిమా హీరోల ఉండడంతో జనాలు ,సోహెల్ గురించి తెలుసుకోవడానికి గూగుల్ లో సెర్చ్ చేయడం మొదలు పెట్టారు ఈ క్రమంలో సోహెల్ కు సంబంధించిన ఓ న్యూస్ బయటపడింది. అయితే సోహెల్ కు ఇంతకుముందే 2016లో రింకీ అనే అమ్మాయితో పెళ్లి జరిగిందట. ఇక ఆ రింకి ఎవరో కాదు హన్సిక బెస్ట్ ఫ్రెండ్.

Sridevi is now like Hansika Motwani

Sridevi is now like Hansika Motwani

అయితే వారి రిలేషన్ లో కొన్ని మనస్పర్ధాలు రావడం వలన వీరు విడాకులు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత సోహెల్ అనుష్కకు దగ్గరై ఆమెను పెళ్లి చేసుకోబోతున్నట్లుగా సమాచారం. దీంతో ఈ విషయం తెలుసుకుని అనుష్క ఫ్యాన్స్ ఆమెపై విరుచుకుపడుతున్నారు. శ్రీదేవి చేసిన తప్పే నువ్వు చేస్తున్నవా అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే అనుష్క సోహెల్ పెళ్లికి రెండు మూడు సార్లు ముహూర్తం ఫిక్స్ అయిందట కానీ అనుకోని కారణాల వలన క్యాన్సిల్ అయిందట. ఇక ఇప్పుడు మూడోసారి వీరి పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. ఇప్పుడన్నా వీరి పెళ్లికి ఎలాంటి అడ్డంకులు లేకుండా పెళ్లి అవుతుందో లేదో చూడాలి.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది