ఐదు కోట్లు ఆఫర్ చేసి ‘ ఆ ‘ హెల్ప్ అడిగిన స్టార్ హీరో కొడుకు – శ్రీలీల ఒకే ఒక్క ఆన్సర్ ఇచ్చింది ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ఐదు కోట్లు ఆఫర్ చేసి ‘ ఆ ‘ హెల్ప్ అడిగిన స్టార్ హీరో కొడుకు – శ్రీలీల ఒకే ఒక్క ఆన్సర్ ఇచ్చింది !

 Authored By aruna | The Telugu News | Updated on :29 June 2023,9:00 am

Sreeleela  : ‘ పెళ్లి సందడి ‘ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది యంగ్ బ్యూటీ శ్రీలీల. తొలి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించిన శ్రీలీల రవితేజ ‘ ధమాకా ‘ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్ గా శ్రీ లీల టాప్ పొజిషన్లో ఉంది. ఏ హీరోయిన్ కి లేని సినీ అవకాశాలు ఈ అమ్మడుకు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఏడు ఎనిమిది సినిమాలు లైన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో ఉన్న హీరోలంతా తమ సినిమాలో శ్రీ లీలను తీసుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ స్టార్ హీరో కొడుకు శ్రీ లీలను తన సినిమాలో తీసుకోవాలని తెగ ట్రై చేస్తున్నాడట.

ఆమె కాల్ షీట్స్ కోసం రోజు ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నాడు . అయితే ఇంతవరకు హిట్ ట్రాక్ లేని హీరోతో నటించడానికి శ్రీలీల నో చెబుతుందట . అంతేకాదు తన సినిమాలో నటించడానికి కోట్లు కూడా ఆఫర్ చేస్తున్నారట. దాదాపుగా ఈ సినిమాకి ఐదు కోట్లు ఆఫర్ కూడా ఇచ్చాడంట. అయినా శ్రీ లీల ఆ హీరోతో సినిమా చేయడానికి ఆసక్తి చూపడం లేదట. అయినా సరే శ్రీలీల ఏ మాత్రం టెంప్ట్ అవ్వకుండా అతగాడు ఆఫర్ ని రిజెక్ట్ చేస్తూనే ఉంది. అయినా సరే ఆ స్టార్ హీరో శ్రీ లీల ఆన్సర్ కోసం ఇంకా ఎదురు చూస్తున్నాడట.

Star hero son big offer to Sreeleela

Star hero son big offer to Sreeleela

ఏది ఏమైనా ఇండస్ట్రీలో శ్రీలీలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఏ హీరోయిన్ కి లేని పాపులారిటీ శ్రీ లీలకి ఉంది. అందుకే దర్శక నిర్మాతలు హీరోలు శ్రీ లీలను తమ సినిమాలో తీసుకోవాలని ట్రై చేస్తున్నారు. ఇక ప్రస్తుతం శ్రీలీల సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘ గుంటూరు కారం ‘ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటిస్తుంది. అలాగే బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో కూడా శ్రీ లీల నటిస్తుంది. ఇవి కాకుండా ఇంకా శ్రీలీల చేతిలో ఆరు ఏడు సినిమాలు లైన్లో ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది