Surekha Vani : ఆ పెద్ద ప్రొడ్యూసర్ తో సురేఖా వాణి రెండో వివాహం ? కూతురు ఏమంది మరి..?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Surekha Vani : ఆ పెద్ద ప్రొడ్యూసర్ తో సురేఖా వాణి రెండో వివాహం ? కూతురు ఏమంది మరి..??

 Authored By prabhas | The Telugu News | Updated on :30 December 2022,1:20 pm

Surekha Vani : ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఎన్నో తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. గతంలో ఈమె నటించిన సినిమాలన్నింటిలో కమెడియన్లకు భార్యగా చేసిన పెద్దగా అవకాశాలు రావడం లేదు. అప్పుడప్పుడు ఒకటి రెండు సినిమాలలో కనిపిస్తూ ఉండేది. తనకిప్పుడు పెళ్లి వయసు వచ్చిన కూతురు కూడా ఉంది. ఇంత పెద్ద కూతురు ఉన్నప్పటికీ ఆమె అందం ఏమాత్రం చెక్కుచెదరలేదు. సురేఖ వాణి ఎక్కువగా పబ్బులు బార్లలో సందడి చేస్తూ

సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. దానికంటే ఎక్కువగా విమర్శలు కూడా ఎదుర్కొంది. సురేఖ వాణి తన భర్త చనిపోయినప్పటికీ ఇప్పటికీ తన కూతురితో సింగిల్గానే ఉంది. అయితే సోషల్ మీడియాలో గత కొన్ని రోజులకు ఈమెకు సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతుంది. సురేఖ వాణి రెండు పెళ్లి చేసుకుంటుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక ఆమె కూతురు సుప్రీత కొన్ని ఇంటర్వ్యూలలో తన తల్లికి ఇంకొక పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని చెప్పడం జరిగింది.

Surekha Vani second marriage news viral

Surekha Vani second marriage news viral

కొన్నాళ్ల తర్వాత మరొక ఇంటర్వ్యూలో తన తల్లి కోరుకునేవాడు ఒకరు ఉన్నారు అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు సుప్రీత తన తల్లికి రెండవ పెళ్లి చేయాలనే ఆలోచనలు ఉందని తెలుస్తుంది. ఈ క్రమంలో సీనియర్ ప్రొడ్యూసర్ తో సురేఖవాణి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందని తెలుస్తుంది. ఈ తాజా వార్తకి స్పందించిన సురేఖ వాణి ఇదంతా అబద్ధమని, నేను ఎవరిని పెళ్లి చేసుకోవడం లేదని చెప్పింది. కానీ తన కూతురు సుప్రీత తన తల్లి రెండవ పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది. మరి సురేఖ వాణి ఏం చేస్తుందో చూడాలి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది