Vijay Devarakonda Rashmika : రష్మికతో 8 ఏళ్లు.. విజయ్ దేవరకొండ మొత్తానికి ఓపెన్ అయ్యాడోచ్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vijay Devarakonda Rashmika : రష్మికతో 8 ఏళ్లు.. విజయ్ దేవరకొండ మొత్తానికి ఓపెన్ అయ్యాడోచ్..!

 Authored By ramu | The Telugu News | Updated on :9 December 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Vijay Devarakonda Rashmika : రష్మికతో 8 ఏళ్లు.. విజయ్ దేవరకొండ మొత్తానికి ఓపెన్ అయ్యాడోచ్..!

Vijay Devarakonda Rashmika : విజయ్ దేవరకొండ రష్మిక ఇద్దరు కలిసి గీతా గోవిందం సినిమా చేశారు. ఆ సినిమా సూపర్ హిట్ కొట్టడంతో ఆ కాంబో మీద అంచనాలు పెరిగాయి. విజయ్ రష్మిక ఇద్దరు కలిసి చేసే సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఐతే గీతా గోవిందం తర్వాత ఈ ఇద్దరు కలిసి డియర్ కామ్రెడ్ సినిమా చేశారు. ఐతే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకోలేదు.

విజయ్ రష్మిక ప్రేమలో ఉన్నారని ఇద్దరు డైరెక్ట్ గా చెప్పకపోయినా సరే వాళ్లు పీకల్లోతు ప్రేమలో ఉన్నారని అంటున్నారు. ఐతే విజయ్ కోసం రష్మిక రష్మిక ఇద్దరు సపోర్ట్ గా ఉంటూ వచ్చారు. ఐతే రష్మిక లేటేస్ట్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్ టీజర్ రిలీజ్ సందర్భంగా విజయ్ దేవరకొండ రష్మిక గురించి క్రేజీ కామెంట్స్ చేశాడు. రష్మిక ను 8 ఏళ్లుగా చూస్తున్నా అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. తను ఒక చాలా గొప్ప టాలెంట్ ఉన్న వ్యక్తి అని కామెంట్ పెట్టాడు.

Vijay Devarakonda Rashmika రష్మికతో 8 ఏళ్లు విజయ్ దేవరకొండ మొత్తానికి ఓపెన్ అయ్యాడోచ్

Vijay Devarakonda Rashmika : రష్మికతో 8 ఏళ్లు.. విజయ్ దేవరకొండ మొత్తానికి ఓపెన్ అయ్యాడోచ్..!

Vijay Devarakonda Rashmika రష్మిక కామెంట్స్ కు థాంక్ యు..

ఐతే రష్మిక ఈ కామెంట్స్ కు థాంక్ యు అని రిప్లై ఇచ్చింది. ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నట్టు తెలుస్తున్నా ఎవరు కూడా బయట పడట్లేదు. విజయ్, రష్మిక ఈ ఆన్ లైన్ రొమాన్స్ ఫ్యాన్స్ కి మంచి స్టఫ్ ఇస్తుంది. నేషనల్ క్రష్ గా రష్మిక ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటుతుంది. లాస్ట్ ఇయర్ యానిమల్ లేటెస్ట్ గా పుష్ప 2 వరుస హిట్లతో దూసుకెళ్తుంది. మరోపక్క విజయ్ ప్రస్తుతం గౌతం తిన్ననూరి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తను అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వాలని చూస్తున్నాడు విజయ్ దేవరకొండ. ది గర్ల్ ఫ్రెండ్ టీజర్ విజజ్ దేవరకొండ రిలీజ్ చేయడమే కాదు సినిమాలో ఆమె పాత్రని పరిచయం చేస్తూ వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాడు విజయ్. ఇక ఈ ఇద్దరు వారి ప్రేమను ఎప్పుడు వ్యక్తపరుస్తారని ఆడియన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. Vijay Devarakonda, Rashmika, The Girl Friend, Geetha Govindam

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది