prabhas : కృతి సనన్ – అనుష్క శెట్టి ఇద్దర్లో ప్రభాస్ భార్య గా ఒక పేరు ఫిక్స్ అయ్యింది !
prabhas : టాలీవుడ్ Tollywood లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న ప్రభాస్ prabhas బాలీవుడ్ Bollywood బ్యూటీ కృతి సనన్ ను పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. మనకు తెలిసిందే వీళ్ళిద్దరూ కలిసి ‘ ఆది పురుష్ ‘ సినిమాలో నటించారు. ఈ క్రమంలోనే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పలువురు స్టార్స్ ప్రభాస్, కృతి సనన్ త్వరలోనే ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారని అనౌన్స్ చేయడంతో వీళ్లిద్దరి పెళ్లి నిజమే అని అనుకున్నారు. దీంతో వీళ్లిద్దరి పేర్లు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి.
అయితే వీటికి స్పందించిన కృతి ” ప్రభాస్ కు నాకు మధ్య అలాంటిదేమీ లేదని వివరణ ఇచ్చింది. అయితే ఇలాంటి క్రమంలోనే కృతి ప్యాంటు లేకుండా చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ ఫోటోలో కృతి చాలా హాట్ గా కనిపించింది. అయితే సోషల్ మీడియాలో అనుష్క శెట్టి ఫోటోను, ప్రభాస్ పిక్ ను, ప్యాంట్ లేని కృతి పిక్ ను మాచ్ చేస్తూ ప్రభాస్ పక్కన ఏ బ్యూటీ బాగుంటుంది అంటూ పోలింగ్ వేసారు. పద్ధతిగా ఉన్న అనుష్క శెట్టినా లేక ప్యాంటు లేకుండా ఉన్న కృతి సనన్నా అని ఫ్యాన్స్ సూటిగా అడిగారు.
దీంతో 100కి 80% మంది ప్రభాస్ కి అనుష్కనే బాగా సెట్ అవుతుంది అని ఓట్లు వేశారు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందని అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. మరి వీటిపై ప్రభాస్ అనుష్క ఎటువంటి ఆన్సర్ ఇవ్వడం లేదు. ఏది ఏమైనా టాలీవుడ్ లో ప్రభాస్ అనుష్కల జోడి కి ఫుల్ ఫాన్స్ ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఆది పురుష్, ప్రాజెక్ట్ కే సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక అనుష్క నవీన్ పోలిశెట్టి నటిస్తున్న ఓ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.