Cyber Security : ఇలాంటి అలెర్ట్ మీ ఫోన్లో కనిపిస్తే మీ ఫోన్ ఎవరో ట్యాప్ చేస్తున్నారని గమనించాలి…!!
Cyber Security : రోజు రోజుకి ఎన్నో సైబర్ మోసాలు ఎక్కువవుతున్నాయి. ప్రస్తుత కాలంలో మనిషి సొంత సమాచారాన్ని తెలుసుకోవడానికి భద్రత భద్రత లేకుండా పోయింది. పొలిటికల్ నాయకుల నుండి సహజ మనుషుల వరకు అందరూ సైబర్ మోసగాళ్లు చేతిలో మోసపోతున్నారు. ప్రధానంగా ఫోన్ టాపింగ్ అనే సమస్య ఇప్పుడు ప్రమాదకరంగా మారింది. ఫోన్ టాపింగ్ ద్వారా ఒకరి ఫోన్లోని సొంత సమాచారాన్ని ఇతరులు దొంగలించి అక్రమ కార్యకర్తలకు అణువుగా మార్చుకుంటున్నారు. బ్యాంక్ అకౌంట్ సీక్రెట్ సమాచారం తెలుసుకొని వారి ఖాతాల్లో ఉన్న డబ్బును సొంతం చేసుకుంటున్నారు.. మరో విషయం ఫోన్ యజమాని స్వయంగా పంపించినట్లుగా అనుచిత మెసేజ్లు ఇతరులకి పంపి వారికి చెడ్డపేరు వచ్చేలా చేస్తున్నారు. ట్రాక్ యు లాంటి యాప్స్ దీనికి బాగా కారణం అవుతున్నాయి.
అయితే ఫోన్ టాపింగ్ నుండి తప్పించుకోవడానికి కొన్ని రకాల టెక్నికల్ స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సైబర్ నేరాల నుంచి తప్పించుకోవచ్చు.. అయితే ఆ టిప్స్ ఏంటో ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం…యాప్స్ డౌన్లోడ్ : యాప్ స్టోర్ నుండి గాని గూగుల్ ప్లే స్టోర్ నుంచి గాని యాప్స్ ని డౌన్లోడ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ యాప్స్ లో స్పైక్ వేర్ కి సంబంధించిన కొన్ని వివరాలు లేనప్పుడే వాటిని డౌన్లోడ్ చేసుకోవాలి.అలర్ట్స్ ను ఆక్టివేట్ : ఇలాంటి అనుమానం వచ్చిన వెంటనే అవార్డ్స్ ను ఆక్టివేట్ చేసుకోవాలి. దీనివలన మీ మొబైల్ లో ఎటువంటి యాప్స్ ఇన్స్టాల్ అయిన సంబంధిత ఈమెయిల్ అకౌంట్ కు అలెర్ట్ మెసేజ్ వస్తుంది. గేమింగ్ యాప్స్స్ : గేమింగ్ యాప్స్ తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాటిని ఇన్స్టాల్ చేసేటప్పుడు
కాల్ హిస్టరీ అడ్రస్ బుక్ కాంటాక్ట్ లిస్ట్ కోసం పర్మిషన్ అడిగితే వాటిని వాడాలా వద్ద అనేది ఆలోచించుకోవాలి.ఇంకొన్ని మోసాలు యాప్స్ అందరికీ తెలిసిన పేరుతో అదే లోగో కనిపిస్తూ ఉంటాయి. కావున డౌన్లోడ్ చేసే ముందు ఆ యాప్ డెవలపర్ పేరును చెక్ చేసుకోవడం చాలా మంచిది.. ఆటోమేటిక్ గా ఆన్ ఆఫ్ : మీ ప్రమయం లేకుండానే ఫోన్ ఆన్ ఆఫ్ అవుతుందా. అయితే మీ ఫోన్ను ఎవరు క్ చేసినట్లే మీ మొబైల్లో ఎన్ని స్పై యాప్స్ ను ఇన్స్టాల్ చేసి మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించుకుంటున్నారు. కాబట్టి మీకు కావాల్సిన ట్యాప్ చేస్తున్నారు.. మొబైల్ నుండి శబ్దాలు : మీరు మొబైల్లో మాట్లాడుతున్నప్పుడు అనవసరమైన శబ్దాలు వినిపిస్తుంటే మీ ఫోన్ టాపింగ్ కు గురైందని గమనించవచ్చు. నెట్వర్క్ సమస్యలపై ఈ శబ్దాలు వచ్చినప్పటికీ ఫోన్ ఉపయోగించినప్పుడు కూడా ఇటువంటి శబ్దాలు వస్తే తప్పక గమనించాలి..