Infertility Problem : సంతానలేమి సమస్యలతో బాధపడేవాళ్లకు ఇవి వరం.. ఇవి తింటే చాలు రాత్రిపూట మంచం విరగాల్సిందే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Infertility Problem : సంతానలేమి సమస్యలతో బాధపడేవాళ్లకు ఇవి వరం.. ఇవి తింటే చాలు రాత్రిపూట మంచం విరగాల్సిందే

 Authored By kranthi | The Telugu News | Updated on :22 April 2023,9:00 pm

Infertility Problem : ఈ జనరేషన్ లో చాలామంది యూత్ ఎదుర్కునే ప్రధాన సమస్యల్లో సంతానలేమి ఒకటి. చాలామందికి సంతానలేమి సమస్యలే కాదు రాత్రి పూట ఆ పనిలో కూడా ఇబ్బంది పడుతుంటారు. రాత్రి పూట ఎక్కువ సేపు ఆ పని చేయలేరు. వెంటనే నీరుగారిపోతుంటారు. శక్తి సామర్థ్యాలు తగ్గిపోయి మెంటల్ టెన్షన్ ఎక్కువవుతుంది. దీని వల్ల చాలా టెన్షన్ పెరిగి అనవసరంగా ఒత్తిడికి గురవుతుంటారు. అందుకే.. అటువంటి వాళ్ల కోసం వంటింట్లోనే బెస్ట్ చిట్కా ఉంది. దానికి బెస్ట్ మెడిసిన్ వంటింట్లోనే ఉంది కానీ.. దాని గురించి చాలామందికి తెలియదు. అవే మెంతులు.

వాటిలో ఉండే పోషకాల గురించి తెలిస్తే.. వాటిని రోజూ తీసుకోవడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే ఎగిరి గంతేస్తారు. రోజూ వాటిని తీసుకుంటే రాత్రి పూట మీ ఇంట్లోని మంచం విరిగిపోవాల్సిందే. మెంతులలో ఫ్యూరోస్టానోలిక్ సపోనిన్ ఉంటుంది. అది పురుషులలో టెస్టోస్టిరాన్ హార్మోన్ తయారీకి ఉపయోగపడుతుంది. అందుకే మగవాళ్లలో ఆ సామర్థ్యాన్ని పెంచేందుకు మెంతులు బాగా ఉపయోగపడతాయి. మెంతులను ప్రతి రోజు ఆహారంలో భాగం చేసుకోవాలి. దాని వల్ల సంతానలేమి సమస్యలు తగ్గుతాయి. రాత్రి పూట ఆ పనిలో రెచ్చిపోతారు. సామర్థ్యం పెరిగి చాలాసేపు ఆ పని చేస్తారు. శీఘ్రస్కలనం సమస్య కూడా తగ్గుతుంది.

Should you ever have sex when you don't feel like it? - ABC Everyday

Infertility Problem : మెంతులను ఎలా తీసుకోవాలి?

మెంతులలో ఫైబర్, విటమిన్ బీ6, విటమిన్ సీ, కాపర్, పొటాషియం, జంక్, మాంగనీస్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం లాంటి చాలా పోషకాలు ఉంటాయి. మెంతులను పొడి చేసుకొని కూరల్లో వేసుకోవచ్చు. మెంతులను ప్రతి కూరలోనూ వాడుకోవచ్చు. మెంతులను ఎలా తీసుకున్నా కూడా సంతానలేమి సమస్యలు తగ్గి రాత్రి పూట పనిలో రెచ్చిపోయి మంచం విరగ్గొడతారు. బరువు తగ్గాలనుకున్నా మెంతులను ప్రతి రోజూ తీసుకోవాలి. జీవక్రియను కూడా మెంతులు పెంచుతాయి. ఒకటి రెండు కాదు.. మెంతులలో చాలా ప్రయోజనాలు ఉంటాయి. షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా ఇవి చక్కని ఔషధంలా పనిచేస్తాయి. అందుకే మెంతులను ప్రతి రోజూ భాగంగా చేసుకుంటే ఎలాంటి సమస్యలకు అయినా చెక్ పెట్టొచ్చు.

Also read

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది