Kitchen Jugaad Video : చపాతీలో కొబ్బరి చిప్పను ఎలా వాడతారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు..!!
Kitchen Jugaad Video : ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవనశైలి విధానంలో చాలామంది సాయంత్రం వేళ డిన్నర్ చేయకుండా చపాతీలు తింటూ ఉంటారు.. అయితే అటువంటి చపాతీని చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. అయితే ఈ చపాతీలో కొబ్బరి చిప్పను వాడే విధానం గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు. అందరూ చపాతీ తో కొబ్బరి చట్నీని తప్పకుండా తీసుకుంటూ ఉంటారు. అయితే చపాతీలు చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా కొబ్బరికాయను వాడారా.. ఈ కొబ్బరికాయను చపాతి చేసేటప్పుడు వాడిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చెక్కర్లు కొడుతుంది.. చాలామంది మహిళలు ఇంటి పనులు బిజీగా ఉంటారు.
కొందరు మాత్రం ఎన్నో అద్భుతాలు చేస్తూ వాటిని వీడియో రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. అటువంటి ఓ మహిళ ఈ వీడియోను పోస్ట్ చేయడం జరిగింది. దీనిలో ఆమె చపాతి పై కొబ్బరి కాయను వాడనాన్ని చూపించింది. అది కూడా కొబ్బరి చిప్ప చివరి భాగం.. సహజంగా కొబ్బరి చిప్ప నుంచి పొట్టు తీసి పడే వేస్తూ ఉంటాం. అయితే ఈ గృహిణి ఈ వీడియోలో ఈ కొబ్బరి చిప్ప చాలా ఉపయోగకరంగా ఉండేలా చూపించింది. చపాతీలు చేసేటప్పుడు ఇది బాగా సహాయపడుతుంది. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మొదటిగా చేయవలసింది. కొబ్బరి చిప్ప నుంచి జుట్టు తీసేయాలి. దాన్ని చిన్న బ్రష్ మాదిరి లాగా తయారు చేసుకోవాలి. దానికి ఓ చివరన ఒక తాడు కట్టాలి. ఇప్పుడు తయారు చేసిన బ్రష్ దోష చేసేటప్పుడు ఫ్యాన్లు నూనె వేయడానికి చపాతి చేసేటప్పుడు చపాతికి నూనె వేయడానికి అలాగే వాడవచ్చు. అదేవిధంగా దాంతో పాన్ మీద చపాతీలు చుట్టి చపాతీలను ఒత్తి కూడా పఫ్ చేసుకోవచ్చు.. ఇలా ఓ మహిళ అద్భుతమైన ఐడియాలతో చపాతి తయారు చేస్తూ కొబ్బరి చిప్పను వాడడం వలన తన వీడియో వైరల్ గా మారింది.