Clove Powder : లవంగాలను పొడిని గ్లాస్ పాలలో వేసి తాగితే… దీనిని జీవితంలో వదిలిపెట్టరు….? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Clove Powder : లవంగాలను పొడిని గ్లాస్ పాలలో వేసి తాగితే… దీనిని జీవితంలో వదిలిపెట్టరు….?

 Authored By ramu | The Telugu News | Updated on :27 January 2025,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Clove Powder : లవంగాలను పొడిని గ్లాస్ పాలలో వేసి తాగితే... దీనిని జీవితంలో వదిలిపెట్టరు....?

Clove Powder : మనం తరచూ పాలని తాగుతూ ఉంటాం. తలలో పోషక విలువలు చాలా ఎక్కువగానే ఉంటాయి. అవి, క్యాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్, ఫాస్పరస్, అయోడిన్, విటమిన్ డి, విటమిన్ ఏ, విటమిన్ కె, విటమిన్ ఇ టి పోషకాలు పాలలో పుష్కలంగా ఉంటాయి. లవంగాల విషయానికొస్తే.. లవంగాలలో కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఐరన్, ప్రోటీన్, సోడియం, మెగ్నీషియం, జింక్, పొటాషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి. ఇన్ని పోషక విలువలు కలిగి ఉన్న పాలు, లవంగాలు కలిపి తీసుకుంటే ఏమవుతుంది.. ఎప్పుడైనా ఆలోచించారా…? రోజు ఒక్క గ్లాసు లవంగం పాలు తాగితే అది మీ ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు అందిస్తుందో మీరు తెలుసుకోండి.

Clove Powder లవంగాలను పొడిని గ్లాస్ పాలలో వేసి తాగితే దీనిని జీవితంలో వదిలిపెట్టరు

Clove Powder : లవంగాలను పొడిని గ్లాస్ పాలలో వేసి తాగితే… దీనిని జీవితంలో వదిలిపెట్టరు….?

శరీర బరువు తగ్గాలని అనుకునేవారు తప్పనిసరిగా లవంగాల పాలన తాగితే బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తూ వస్తే మీ బరువు కొద్ది రోజుల్లోనే తేడా కనిపిస్తుంది. దీంతో మీరు బరువు ఎక్కువగా ఉన్నానని చెప్పి ఆందోళన చెందుతూ మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. లవంగం పాలలో రాగి, జింకు,మెగ్నీషియం, ఫైబర్ లు పుష్కలంగా ఉంటాయి. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పాలల్లో లవంగాల పొడిని వేసి రోజు తాగుతూ వస్తే కడుపు సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. శీతాకాలంలో మన రోగనిరోధక శక్తి తరచూ బలహీనమవుతుంది. కోసం లవంగాలతో కలిపిన పాలను తాగితే శరీరానికి చాలా మంచిది. ఇందులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

లవంగం పాలలో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉన్నాయి. దంతాలను,చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. కారణంగా ప్రతిరోజు లవంగం పాలని తాగొచ్చు. రంగాలలో కాల్షియం ఉంటుంది. అదే పాలలో కూడా కాల్షియం ఉంటుంది. వీటిని పాలలో కలిపి తాగితే క్యాల్షియం నాణ్యత పెరుగుతుంది. ప్రతిరోజు పాలు తాగితే ఎముకలు దంతాలు,దృఢంగా మారతాయి. పంటి నొప్పి, చిగుళ్ల వాపు, కోటి దుర్వాసన మొదలైన సమస్యల నుంచి బయటపడవచ్చు. పాలు తాగితే శరీరానికి బలం చేకూరి అలసట, బద్ధకం తొలగిస్తుంది.లవంగం పాలలో ఉండే సమ్మేళనాలు శరీరంలో కొలెస్ట్రాలను తగ్గించి,బరువును తగ్గించడానికి సహాయపడుతుం. అయితే చలికాలంలో వ్యాధులు ఎక్కువగా ప్రబులుతాయి. ఈ వ్యాధులు తట్టుకోవడానికి రోగనిరోధక శక్తి అవసరం. ఈ పాలు తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు, జ్వరం వ్యాధులు రావు. అలసటగా ఉన్నప్పుడు ఓ కప్పు లవంగాల పొడి కలిపిన పాలను తాగితే బద్ధకం,అలసట, నీరసం అన్ని క్షణాల్లో మటుమాయమవుతాయి.

Advertisement
WhatsApp Group Join Now

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది