Drinks : రోజు ఒక గ్లాస్ ఈ జ్యూస్ తాగితే చాలు… వయసు పెరిగిన తరగని అందం మీ సొంతం…!
ప్రధానాంశాలు:
Drinks : రోజు ఒక గ్లాస్ ఈ జ్యూస్ తాగితే చాలు... వయసు పెరిగిన తరగని అందం మీ సొంతం...!
Drinks : ప్రస్తుత కాలంలో ఎంతో మంది తమ వయసు పెరిగిన దాని ప్రభావం అనేది చర్మంపై పడకుండా చూసుకుంటూ ఉంటారు. కానీ వయసు పెరుగుతున్న కొద్ది చర్మంపై ముడతలు పడకుండా ఉండాలి అంటే. మన చర్మ సంరక్షణ పై ఎంతో శ్రద్ధ పట్టాల్సి ఉంటుంది. అలాగే వయసు ప్రభావం అనేది చర్మం పై పడకుండా ఉండాలి అంటే. ప్రతినిత్యం పాలు తాగాలి. అయితే ఈ పాలల్లో ప్రోటీన్ మరియు కాల్షియం అనేది ఉండటం వలన చర్మం అనేది ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. కానీ లాక్టోస్ అలర్జీ ఉన్నవారు పాలకి బదులుగా సోయా పాలను ప్రతిరోజు తీసుకోవచ్చు. దీనివలన మన చర్మం పై ముడతలు అనేవి అసలు రావు.
మన చర్మకాంతిని రక్షించుకోవటానికి నిత్యం ఒక కప్పు గ్రీన్ టీ ని తాగాలి. అయితే ఈ గ్రీన్ టీ అనేది శరీరం నుండి ఎక్కువ టాక్సిన్స్ ను తొలగించేందుకు మేలు చేస్తుంది. దీని పలితంగా చర్మంపై ఒత్తిడి అనేది పడదు. దీని వలన చర్మం అనేది ఎంతో తాజాగా ఉంటుంది. అలాగే ఉదయం లేవగానే ఒక కప్పు కాఫీ తాగితే శరీరం అనేది ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. ఈ కాఫీ అనేది చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అలాగే చర్మ క్యాన్సర్ మరియు ఇతర వ్యాధులను తగ్గించటంలో ఈ పానీయం బాగా హెల్ప్ చేస్తుంది. కానీ మీరు గనక అధిక కెఫిన్ తీసుకున్నట్లయితే అది మీకు ప్రతికూలంగా పని చేస్తుంది. అలాగే మన చర్మ ప్రకాశాన్ని రక్షించుకోవడానికి క్యారెట్ లు కూడా బాగా హెల్ప్ చేస్తాయి. అంతేకాక ఈ క్యారెట్ జ్యూస్ ను ప్రతిరోజు తీసుకోవడం వలన చర్మానికి ఎంతో మేలు చేస్తాయి అని పలు పరిశోధనలు కూడా చెబుతున్నాయి. అలాగే బీట్రూట్ కూడా చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.

Drinks : రోజు ఒక గ్లాస్ ఈ జ్యూస్ తాగితే చాలు… వయసు పెరిగిన తరగని అందం మీ సొంతం…!
దీనిలో సహజ నైట్రేట్ లు ఉంటాయి. ఇవి మంచి రక్త ప్రసరణను ఇచ్చేందుకు మేలు చేస్తాయి. దీని వలన రక్తప్రసరణ అనేది బాగా జరిగి చర్మాన్ని ఎంతో తాజాగా ఉంచుతాయి. అయితే డయాబెటిస్ ఉన్నవారు కాకుండా మిగతావారు ప్రతిరోజు ఈ బీట్రూట్ జ్యూస్ ను తాగవచ్చు. అలాగే ప్రతిరోజు ఉదయాన్నే ఒక గ్లాసు నిమ్మ రసంలో తేనెను కలిపి తాగటం వలన ఉబకాయాన్ని కూడా నియంత్రించవచ్చు. అంతేకాక ఈ జ్యూస్ అనేది శరీరం నుండి మలినాలను తొందరగా బయటకు పంపిస్తుంది. అలాగే పొట్టను చల్లగా ఉంచేందుకు మరియు చర్మం యొక్క మెరుపును పునరుద్ధరించేందుకు నిత్యం ఒక గ్లాసు మజ్జిగను కూడా తీసుకోవచ్చు. ఇది చర్మ మృదుత్వాన్ని ఎంతగానో రక్షిస్తుంది. అలాగే చర్మాన్ని ఎంతో తాజాగా మరియు కాంతివంతంగా కూడా మారుస్తుంది…