Apricot Fruit : ఆస్తమాను తగ్గించి అద్భుతమైన పండు ఇదే…!
ప్రధానాంశాలు:
Apricot Fruit : ఆస్తమాను తగ్గించి అద్భుతమైన పండు ఇదే...!
Apricot Fruit : మార్కెట్లో మనకు ఆప్రికాట్ ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ రూపంలో లభిస్తాయి. ఈ ఆప్రికాట్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ఈ ఆప్రికాట్ తీసుకోవడం వలన అనారోగ్యాలు రాకుండా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.. పోషకాలు పుష్కలంగా ఉండి ఈ ఆప్రికాట్లు తీసుకోవడం వలన పేగులకు బలం వస్తుంది. ఆఫ్రికార్ట్లో కాల్షియం పొటాషియం, ఫాస్ఫరస్, విటమిన్, ఐరన్, విటమిన్ సిలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రోజు రెండు తింటే మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
రోజు ఒక ఆప్రికాట్ తింటే హిమోగ్లోబిన్ ఉత్పత్తి పెరిగి రక్తహీనత సమస్య నుండి బయటపడవచ్చు.. అలాగే మల్ల బద్దకం సమస్యలు రాకుండా చేస్తాయి. భోజనానికి ముందు ఒక డ్రై ఆప్రికాట్ తింటే జీర్ణ క్రియకు సహాయ పడతాయి. అలాగే న్యూట్రల్ జీవ క్రియకు సహాయ పడతాయి. ఈ ఆప్రికాట్ జ్యూస్ లో తేనె కలుపుకొని తాగితే జ్వరం తీవ్రత తగ్గుతుంది. దీనిలో కాల్షియం సమృద్ధిగా ఉండటం వలన ఎముకలు దృఢంగా ఉండడానికి బాగా సహాయ పడతాయి.. ఎండు ద్రాక్ష మాదిరిగానే ఉండే ఆఫ్రికాట్ కూడా మనకు మార్కెట్లో లభిస్తున్నాయి.
వీటిని మన ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎన్నో లాభాలు కలుగుతాయి.. పలు అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే మన శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలు పొందవచ్చు.. ఇవి దృష్టి సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. అలాగే జలుబు, దగ్గు, ఆస్తమాతో బాధపడేవారు డైలీ ఈ ఆప్రికాట్ రాత్రి నీటిలో నానబెట్టుకుని తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్నట్లయితే ఆ సమస్య నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది.