Green Tea : పరగడపున గ్రీన్ టీ తాగుతున్నారా ..అయితే ఈ విషయం తెలుసుకోండి..? ఇక నుంచి గ్రీన్ టీ తాగరు ?
Green Tea : ప్రస్తుత జీవన విధానంలో గ్రీన్ టీ తాగడాని ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. కారణం అధిక బరువు , ఫీట్ నేస్ కోసం గ్రీన్ టీని తాగడం అలవాటు చేసుకుంటున్నారు . అందరు తాగే మాములు టీ కన్నా గ్రీన్ టీ తాగేవారి సంఖ్య ఎక్కువగా పేరిగిపోతుంది. ఎందుకంటే దిని వలన ఊబకాయం తగ్గుతుంది. అలాగే చర్మంలో గ్లో కూడా పెరుగుతుంది. అలాగే గ్రీన్ టీ వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతూ జీర్ణవ్వవస్థను బలపరుస్తుంది. ఈ గ్రీన్ టీ లో ఇన్ని ప్రయోజనాలు ఉనకన్నాయని తెలుసుకున్న తరువాత చాలమంది గ్రీన్ టీని తాగడం మొదలు పెట్టారు.ఇప్పడు ఎక్కువగా ఈ గ్రీన్ టీని ఆఫీస్ లలో ఎక్కువగా సార్లు తాగుతుంటారు. కొంతమంది మధ్యాహ్నం అన్నం తిన్న వేంటనే ఈ టీని తాగుతారు . ఇలా చేయడం వలన గ్రీన్ టీ ఆరోగ్యానికి హని చేస్తుంది.ఏ టైమ్లో తాగాలి ,ఎలాంటివారు తాగకూడదు.ఇలాంటి అనేక సందేహలను మనం ఇపుడు తెలుసుకుందాం … ఇలాంటి సమయాలలో గ్రీన్ టీని తాగితే ప్రయోజనం కన్నా హనికరమే ఎక్కువ అని వైధ్య నిపుణులు చెబుతున్నారు.. ఎక్కువ గ్రీన్ టీతో హని : అధిక బరువును తగ్గించుకోవలని , ఫీట్ గా ఉండాలని డైట్ లో భాగంగా ఈ గ్రీ టీని చాలా సార్లు తాగుతున్నారు . దినిని ఎక్కువగా తాగడం వలన మన శరిరంనకు ఎంత మని జరుగుతుందో తెలుసా ..
ఈ గ్రీన్ టీ లో కెఫిన్ 24-25 మీల్లి గ్రాములు ఉంటుంది . రోజుకు 4 లేదా 5 సార్లు గ్రీన్ టీని తాగితే .అది శరీరంలోని కెఫీన్ ప్థాయిని పెంచుకుంటుపోతుంది. తధ్వారా అందోళన, భయం, గుండేల్లో మంట ,తలతిరగడం, డయాబెటిస్ , సరిగా నిద్రపట్టకపోవడం వంటి సమస్యలు తలలేత్తుతాయి . గ్రీన్ టీ లో కెఫిన్ కలవడం వలన ఇది మన శరిరంను ఎక్కువ హనిని కలుగజేస్తుంది. పరగడపున తాగకండి : పడుకోని లేవగానే టీ తోనే స్టాట్ చేస్తారు . అలాగే చాలా మంది మాములు టీ లాగే ఈ గ్రాన్ టీ కూడా అలాగే పరగడపున తాగుతారు . కాని నిజానికి అలా తాగితే ఎసిడిటి సమస్యకు గురిఅవుతారు. ఇలా తాగితే మన శరిరంకు హని కలుగుతుంది.అయినా సరే మేము తాగకకుండా ఉండలేము అనుకుంటే ముందుగా ఏదైనా తినండి, ఒక గంట తరువాత గ్రీన్ టీ ని తాగండి. ప్రగ్నేంట్ సమయంలో గ్రీన్ టీని తాగకూడదు : ప్రగ్నేంట్ సమయంలో ఈ టీ ని తాగకూడదు .ఎందుకంటి ఇందులో కెఫీన్ ఉంటుంది .కాబట్టి పుట్టబోయో బిడ్డ ఆరోగ్యంగా ఉండరు .అలాగే శిశువుకి పాలిచ్చే తల్లులు కూడా ఈ టీని తాగకూడదు .తాగితో తల్లి ద్వారా బిడ్డకు ఇందులో ఉండే కెఫిన్ చెరుతుంది. కావునా చాలా ప్రమాదం సంభవిస్తుంది. ఆహరంతోపాటు గ్రీన్ టీని తాగకూడదు : ఆహరంతో గ్రీన్ టీని తాగుతున్నారా అయితే ఇది తెలుసుకొండి.
ఆహరం తినగానే వేంటనే ఈ టీ తాగితే మన శరిరంకు హని కలుగుతుంది.
కారణం గ్రీన్ టీలో కాటెచిన్స్ ఉంటాయి . ఇది ఉండటం వలన మన శరిరం ఐరన్ సరిగ్గా గ్రహించదు.ఈ టీ ఎక్కువగా తాగడంవలన మన శరిరంలో ఐరన్ శాతం తగ్గుతూ వస్తుంది. ఐరన్ తగ్గితే రక్తం వృద్ది తగ్గుతుంది. ఐరన్ లోపం ఏర్పడుతుంది. కావున ఆహరం తిన్న వెంటనే గ్రీన్ టీ తాగకూడదు . మందులతో గ్రీన్ టీ తాగోద్దు : ప్రతి రోజు మందులను వేసుకునేవారు లేదా ఎదైన సమస్యతో బాదపడేవారు మందులను వేసుకున్నపుడు వేంటనే గ్రీన్ టీ తాగకూడదు . ముఖ్యంగా నాడి వ్యవస్తకు సంభబంధించిన మందులు వాడేటప్పుడు అసలు గ్రీన్ టీని తాగకూడదు. లేదని తాగారంటే మీ శరిరం ప్రమాదంనకు గురిఅవుతుంది. గ్రీన్ టీని సరైన సమయంలో ఏప్పుడు తాగితే ఉత్తమం : రఓజుకి గ్రీన్ టీని 2-3 సారులు కంటే ఏక్కువ తాగరాదు. బోజనం చేసిన 1 గంట తరువాత మాత్తమే ఈ టీని తాగాలి. పరగడుపున గ్రీన్ టీని తాగడం మనుకోండి.అలాగే నిద్రించే ముందు కూడా గ్రీన్ టీని తాగకూడదు.మీరు 10 నుంచి 11 గంటల మధ్య సమయంలో ఈ గ్రీన్ టీ తాగవచ్చు .సాయంకాల సయమంలో 5 నుండి 6 గ్రీన్ టీని తాగవచ్చు. ఈ విధంగా గ్రీన్ టీని తాగితే మీకు ఎటువంటి ప్రమాదం ఉండదు .