Eyes : మీ కళ్ళు పసుపు రంగులో కి మారుతున్నాయా… అయితే..4 డేంజర్ వ్యాధులకు సంకేతం…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Eyes : మీ కళ్ళు పసుపు రంగులో కి మారుతున్నాయా… అయితే..4 డేంజర్ వ్యాధులకు సంకేతం…?

 Authored By ramu | The Telugu News | Updated on :18 February 2025,8:00 am

ప్రధానాంశాలు:

  •  Eyes : మీ కళ్ళు పసుపు రంగులో కి మారుతున్నాయా... అయితే..4 డేంజర్ వ్యాధులకు సంకేతం...?

Eyes : మనం ఏదైనా అనారోగ్య సమస్య వచ్చింది అన్నప్పుడు. డాక్టర్ దగ్గరికి వెళ్లి చెకప్ చేయించుకుంటాం. ఆ వైద్యుడు అనారోగ్యమైన వ్యక్తిని , మొదట కళ్ళనే పరీక్షిస్తాడు. కళ్ళు ఏ రంగులో ఉన్నాయి అని చూస్తాడు.  అనారోగ్య సమస్య ఉన్న వ్యక్తికి తమ కళ్ళలోనే తెలియజేస్తుంది. కాబట్టి కళ్ళలో తెల్లటి భాగం లేత పసుపు రంగులోకి మారడం ప్రారంభిస్తే, దానిని తక్కువ అంచనా వేయకూడదు. పసుపు కళ్ళు కామెర్లతో సహా ఈ నాలుగు వ్యాధులకు సంకేతం. కళ్ళు పసుపు రంగులోకి మారితే వచ్చే నాలుగు వ్యాధులు ఏమిటి..? ఎలాంటి సందర్భాల్లో డాక్టర్లని సంప్రదించాల్సి ఉంటుంది. ఈ పసుపు రంగు కళ్ళ గురించి నిపుణులు ఏం తెలియజేస్తున్నారు.

వీరంలో అనారోగ్య సమస్య ఉంది అని పోవాలంటే మొదట కళ్ళను పరీక్షించితే తెలుసుకోవచ్చు. పసుపు రంగు కళ్ళు ఉండడం గమనిస్తే, ఆ సంకేతం అనేక వ్యాధులను సూచిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కళ్ళలోని తెల్లటి భాగం లేత పసుపు రంగులోకి మారడం ప్రారంభిస్తే, నీ అంత ఈజీగా తీసి పడేయవద్దు. సుకురంగు కళ్ళను కలిగి ఉంటే కామెర్లతో సహా అనేక వ్యాధి లక్షణాలు కూడా ఉండొచ్చు. కళ్ళు పసుపు రంగులోకి మారితే వచ్చే నాలుగు వ్యాధులు ఏమిటో వైద్యుల సలహా మేరకు తెలుసుకుందాం.. ఎటువంటి పరిస్థితుల్లో పరీక్షలు చేయించుకోవాలి.. వీటిని ఎలా గుర్తించాలి, ఎలా తెలుసుకోవాలి…

Eyes మీ కళ్ళు పసుపు రంగులో కి మారుతున్నాయా అయితే4 డేంజర్ వ్యాధులకు సంకేతం

Eyes : మీ కళ్ళు పసుపు రంగులో కి మారుతున్నాయా… అయితే..4 డేంజర్ వ్యాధులకు సంకేతం…?

Eyes హెపటైటిస్ సంకేతం

కళ్ళు పసుపు రంగులోకి మారితే హెపటైటిస్ సంకేతం కావచ్చు. హెపటైటిస్ అనే వ్యాధి వస్తే పసుపు రంగులోకి కళ్ళు మారుతాయి. ఎందుకంటే ఈ వ్యాధి కాలేయంలో వాపును కలిగిస్తుంది. హెపటైటిస్ కాలేయాన్ని దెబ్బతీస్తుంది. దీని కారణంగా బిలిరుబిన్ ఫిల్టర్ చేయలేక పోతుంది. దీని వల్ల కామెర్ల వంటి వ్యాధులు వస్తాయి.

Eyes సికిల్ సెల్ ఎనీమియా

కళ్ళు పసుపు రంగులోకి మారటానికి సికిల్ సెల్ ఎనీమియా కారణం కావచ్చు. ఈ సికిల్ సెల్ ఎనీ మియా, శరీరంలో జిగట రక్తం ఏర్పడటానికి ప్రారంభిస్తుంది. ఇది కాలేయం లేదా పులిహములో విచిన్నాన్ని ప్రారంభిస్తుంది. కారణంగా బిలిరుబిన్ ఏర్పడడం ప్రారంభమవుతుంది. పసుపు కళ్ళు కాకుండా, సికిల్ సెల్ ఎనీమియా కూడా వేళల్లో నొప్పి, వాపును కలిగిస్తుంది.

సిర్రోసిస్ : పసుపు రంగు కళ్ళు సిరోసిస్ కి సంకేతం. కాలేయ కణాలు దెబ్బతిన్నప్పుడు సిరోసిస్ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి సమయంలో కాలేయం పరిమాణం తగ్గుతూ వస్తుంది. అంతేకాదు, కాలేయం మృదుత్వం కూడా తగ్గడం ప్రారంభమవుతుంది. సిరోసిస్ అనేది అధికంగా మద్యం సేవించడం వల్ల కలిగే వ్యాధి. మీకు చాలా కాలంగా కళ్ళు పసుపు రంగులో ఉంటే, మీరు వెంటనే వైద్యుని సంప్రదించాల్సి ఉంటుంది.

మలేరియా : పసుపు రంగు కళ్ళు ఉంటే మలేరియా కి సంకేతం. ఇదే నీకు ప్రకారము మలేరియా కారణంగా కళ్ళు కూడా పసుపు రంగులోకి మారతాయి. కళ్ళు పసుపు రంగులోకి మారితే ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఇటువంటి కళ్ళను గుర్తించి వెంటనే వైద్యులను సంప్రదించవలసి ఉంటుంది. తక్షణమే పరీక్షలు చేయించుకుని. సలహా మేరకు వారు చెప్పినది పాటించాలి.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది