Bitter Gourd Juice : జుట్టు రాలే సమస్యకు ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది… ట్రై చేసి చూడండి…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bitter Gourd Juice : జుట్టు రాలే సమస్యకు ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది… ట్రై చేసి చూడండి…?

 Authored By ramu | The Telugu News | Updated on :17 February 2025,10:20 am

ప్రధానాంశాలు:

  •  Bitter Gourd Juice : జుట్టు రాలే సమస్యకు ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది... ట్రై చేసి చూడండి...?

Bitter Gourd Juice : కాకరకాయ Bitter Gourd తింటే ఆరోగ్యానికి మంచిదని మనందరికీ తెలుసు. ఇది చేదుగా ఉండడం వల్ల తినడానికి ఎంతో కష్టంగా ఉంటుంది. అందుకని దీనిని ఎక్కువగా ఇష్టపడరు. చేదుగా ఉన్నా సరే కాకరకాయ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. కాకరకాయను కొంతమంది జ్యూస్ Bitter Gourd Juice  గా చేసుకుని కూడా తాగుతారు. ఇది ఇంకా మంచిది. ఇలా జ్యూస్ తాగితే శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. అయితే ఇప్పటివరకు కాకరకాయ ఎక్కువగా షుగర్ పేషంట్లకి చాలా మంచిదని తెలుసు. కాకరకాయ జుట్టుకు , చర్మ సమస్యలకు చికిత్స చేయడంలో కూడా భలేగా ఉపయోగపడుతుంది. ఈ కాకరకాయ రసము ముఖ్యంగా జుట్టు సమస్యకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది.

Bitter Gourd Juice జుట్టు రాలే సమస్యకు ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది ట్రై చేసి చూడండి

Bitter Gourd Juice : జుట్టు రాలే సమస్యకు ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది… ట్రై చేసి చూడండి…?

Bitter Gourd Juice కాకరకాయ రసం

కాకరకాయ రసంలో విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది మధుమేహం,మలబద్ధకం, జలుబు, ఉబ్బసం,కడుపు వ్యాధులతో సహ వివిధ శారీరక సమస్యలను సులభంగా పరిష్కరించవచ్చు. కాకరకాయ రసంతో క్రమం తప్పకుండా తాగుతూ వస్తే చర్మంపై ఉన్న మొటిమలకు శాశ్వత పరిష్కారాన్ని అందించవచ్చు. ముఖంపై మొటిమల వల్ల వచ్చిన మచ్చలను మరియు మొటిమలను కూడా పోగొట్టవచ్చు. నిజానికి, కాకరకాయ రసం క్రమం తప్పకుండా తాగితే యవ్వనంగానూ మరియు ఆరోగ్యంగా ఉంటారు.
కాకరకాయ రసంలో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో తాగాలి. కాకరకాయ రసం చేదుగా ఉంటుంది కాబట్టి దానిలో కొంచెం తేనెను కలపవచ్చు. ఇది కాలయానికి ఆరోగ్యంగా ఉంచడానికి ఏ కాదు చర్మాన్ని పొడి భారకుంట కూడా కాపాడుతుంది. కాకరకాయ రసం పొడిని చర్మ సమస్యలను తొలగించుటకు ఉపయోగిస్తారు. కాకరకాయ రసం నువ్వు ఒక కంటైనర్ లో తీసుకొని రిఫ్రిజిరేటర్ లో ఉంచాలి. బయటికి ఎండలో వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చిన తరువాత కాకరకాయ రసంలో దూదిని ముంచి, దానితో ముఖాన్ని తూర్చాలి. ఇది చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. వల్ల చర్మం పై ఉన్న ముడతలు తొలగిపోతాయి.

ఎండలో కమిలిపోయిన చర్మాన్ని కాంతివంతంగా పునరుద్ధరించడానికి కాకరకాయ రసం చాలా గొప్పగా పనిచేస్తుంది. బయటికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేది నా తర్వాత ముఖాన్ని కాకరకాయ రసంతో ముఖానికి రాసుకుని ఐదు నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఈ చిట్కాని వారానికి కనీసం మూడుసార్లు అన్న చేయాలి. నల్లటి చర్మం త్వరగా మటుమాయమై, మామూలు స్థితికి వస్తుంది. చర్మ సమస్యలనే కాదు జుట్టు సమస్యలను కూడా తొలగించడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చుండ్రుతో బాధపడే వారికి కనీసం మూడు రోజులు కాకరకాయ రసాన్ని తలకు పట్టించి మసాజ్ చేసుకోవాలి. అలాగే చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడం లేదా జుట్టు రాలడం వంటి సమస్యలకు కూడా కాకరకాయ నిమ్మరసం కలిపి తలకు మసాజ్ చేసుకొని కొద్దిసేపు ఆగిన తర్వాత షాంపూతో తల స్నానం చేయాలి. ఆ వారానికి మూడుసార్లు చేస్తే జుట్టు సమస్యలు సులభంగా పరిష్కారం చేసుకోవచ్చు. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టురాలే సమస్యను తగ్గించుకోవచ్చు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది