Atukulu : సాయంత్రం స్నాక్స్… వీటిని చీప్ గా చూడకండి… దీని ప్రయోజనాలు తెలిస్తే షాకే…?
ప్రధానాంశాలు:
Atukulu : సాయంత్రం స్నాక్స్... వీటిని చీప్ గా చూడకండి... దీని ప్రయోజనాలు తెలిస్తే షాకే...?
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక పోషకాలు దాగి ఉన్నాయి అనే విషయం వారికి తెలియదు. కొందరికి అటుకులు అంటే చీపుగా చూసే అలవాటు కూడా ఉంది. అటుకులు తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. అటుకులని పోహా అని కూడా పిలుస్తారు. ఇంకా బరువు తగ్గడానికి కూడా ఈ పోహా ఒక దివ్య ఔషధం అని చెప్పవచ్చు.

Atukulu : సాయంత్రం స్నాక్స్… వీటిని చీప్ గా చూడకండి… దీని ప్రయోజనాలు తెలిస్తే షాకే…?
Atukulu పోహాలో పోషకాలు
నీ అటుకులలో పోషకాలు ఐరన్, ఫైబర్, విటమిన్లు అంటివి అధికంగా ఉంటాయి. క్యారెట్,బటానీలు, వేరుశనగలు, కరివేపాకు వంటి వాటిని చేర్చుకుంటే అటుకులకు మరింత రుచి అందిస్తుంది. వీటిని బుజ్జియా, చట్నీతో కలిపి తింటే దీని గురించి మరింత పెరుగుతుంది. ఈ అటుకులతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
అటుకులతో డయాబెటిస్ కి చెక్ : అటుకులతో డయాబెటిస్ ని నియంత్రించవచ్చు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రిస్తుంది.ఇది నెమ్మదిగా స్థిరంగా ఇన్సులిన్ ను విడుదల చేస్తుంది. ఫలితంగా రక్తంలో చక్కరిస్తాయిలు స్థిరంగా ఉంటాయి. ఆకస్మిక పెరుగుదల నివారించబడుతుంది.షుగర్ తో బాధపడే వారికి ఈ రోజు ఆహారం అని చెప్పవచ్చు.
అటుకులలో తక్కువ కేలరీలు : బరువు తగ్గడానికి పోరాడుతున్న వారికి అటుకులు మంచి ఎంపిక తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. ఇందులో సుమారు 76.9% కార్బోహైడ్రేట్లో తక్కువ కొవ్వులో కలిగి ఉంటుంది. బరువు తగ్గడానికి ఇది మంచి ఎంపిక.ఈ పోహాలో ఫైబర్ ఉండడం చేత కడుపు నిండిన అనుభూతి కూడా ఉంటుంది. అతిగా తినడానికి తగ్గిస్తుంది.
ఐరన్ పుష్కలం : ఎండబెట్టి రోలర్లతో చదును చేసేటప్పుడు అది కొంత ఐరన్ ను గ్రహిస్తుంది. ఇది శరీరంలో ఐరన్ లోపాన్ని నివారించడానికి సహాయపడుతుంది.గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు కూడా ఇది మంచి ప్రయోజనం అంటున్నారు నిపుణులు.
రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రించుటకు అటుకులు సహకరిస్తుంది. ఈ అటుకులలో ఫైబర్ జీర్ణ క్రియకు తోడ్పడుతుంది. నిమ్మరసం దీనికి జోడిస్తే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా తయారవుతుంది. నిమ్మరసం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జర్మనీ ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో విటమిన్ సి ఉంటుంది. ఈ పోహాలో పిండి పదార్థాలు ఉంటాయి. తగిన మోతాదుల్లో తీసుకోవడం కూడా పోహకు సమతుల్య భాగంగా చేర్చుకోవాలి. కానీ దీనిపైన పూర్తిగా ఆధారపడకూడదు.మార్కెట్లో లభించే రెడీమేడ్లలో చక్కెర, సోడియం ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంది. కాబట్టి, ఇంట్లో తయారు చేసుకున్న లేదా జాగ్రత్తగా ఎంచుకున్న వాటిని వాడితే ఆరోగ్యానికి ప్రయోజనకరం.
అటుకులలో పోషక విలువలో దాగి ఉంటాయి. ఈ పోషక విలువలను పెంచడానికి కూరగాయలు,పప్పులు లేదా ఉడికించిన గుడ్లు జోడించవచ్చు. ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తుంది. ఇది చేసే మేలు బాదం, ఆవేసే గింజలు, అంటే నట్స్ గింజలను అటుకులపై చల్లుకోవడం వల్ల ఆరోగ్యకరమైన పువ్వులు లభిస్తాయి.రుచి కోసం అలాగే ఆంటీ ఇన్ఫర్మేషన్ అటుకులలో పసుపు, జీలకర్ర, కారంపొడి వంటివి కూడా కలపవచ్చు.