Beauty Tips : ఎంతటి నల్లటి చర్మం అయినా సరే 10 నిమిషాలలో తెల్లగా మారిపోతుంది…
Beauty Tips : ఎవరైనా సరే అందంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు.. వాటి కోసం బ్యూటీ పార్లర్ కి వెళ్లి ఎంతో ఖర్చు చేస్తూ రకరకాల ప్యాక్స్ అంటూ వేయించుకుంటూ ఉంటారు. చాలామందికి కాళ్లు, చేతులు, మెడ ప్రదేశాలలో నల్లగా మారుతూ ఉంటుంది. దానికోసం ఎటువంటి పార్లర్ కి వెళ్లకుండా కేవలం ఇంట్లో ఉన్న పదార్థాలతోనే నలుపు మొత్తం తొలగించుకోవచ్చు. ఇప్పుడు ఆ చిట్కా ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… దీనికోసం మొదటగా బేకింగ్ సోడాను తీసుకోవాలి. తర్వాత ఒకటి బంగాళదుంపను తీసుకుని దాన్ని రెండు భాగాలుగా కట్ చేసి దానిపైన ఈ బేకింగ్ సోడాను వేసి దానితో ఈ ఎక్కడ నల్లగా ఉంటుందో అక్కడ బాగా రుద్దుకోవాలి.
ఇలా రుద్దిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెను తీసుకొని ఒక చెంచా కాఫీ పౌడర్ ను వేసుకొని అలాగే కొంచెం పెరుగును కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత దీనిని బాగా కలుపుకొని దీనిని కూడా నల్లటి ప్రదేశంలో బాగా స్క్రబ్ చేసుకోవాలి. అంటే కాళ్లు, చేతులు, మెడ, సంకలు ఇలా ఈ పేస్ట్ ని రాసి పది నిమిషాలు వదిలేయాలి. పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఏదైనా అలోవెరా జెల్ కానీ రాసుకుంటే సరిపోతుంది. దీనిని వారంలో రెండు మూడు సార్లు ఈ విధంగా అప్లై చేసుకోవడం వల్ల చర్మంపై ఉండే బ్లాకు మొత్తం తొలగిపోతుంది. బేకింగ్ సోడా, బంగాళదుంప ఇవి నాచరల్ గా బ్లీచింగ్ లాగా ఉపయోగపడతాయి.
ఇది ఎంత నల్లగా మారిన ప్రదేశమైనా సరే చాలా సులభంగా ఆ నలుపుని తొలగించి తెల్లగా మెరిసిపోయేలా చేస్తుంది. అదేవిధంగా పెరుగు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత కాపీ పౌడర్ లో ఉండే కెఫిన్ అనే పదార్థం చర్మాన్ని మెరిసిపోవడానికి ఉపయోగపడుతుంది. ఇక పార్లర్కి వెళ్లే అవసరం లేకుండా ఎటువంటి ఖర్చు చేయకుండా ఇంట్లోనే చర్మంపై నల్లగా మారిన టాన్ అలాగే మురికి, జిడ్డు లాంటి వాటిని తొలగించుకోవచ్చు.. ఈ చర్మంపై ఎన్నో కెమికల్స్ ఉండే బ్లీచ్ ని అప్లై చేసుకోవడం కంటే ఈ విధంగా ఇంట్లోనే న్యాచురల్ గా తయారు చేసుకోవడం వాడడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు… దీనిని చిన్న వయసు నుండి పెద్ద వయసు వరకు వాడుకోవచ్చు…