Belly Fat : బెల్లీ ఫ్యాట్ ను ఈజీగా తగ్గించుకోవాలంటే… ఇలా చెయ్యండి…??
ప్రధానాంశాలు:
Belly Fat : బెల్లీ ఫ్యాట్ ను ఈజీగా తగ్గించుకోవాలంటే... ఇలా చెయ్యండి...??
Belly Fat : ప్రస్తుత కాలములో ఎంతో మంది ఇబ్బంది పడే సమస్యలల్లో బెల్లి ఫ్యాట్ కూడా ఒకటి. అయితే ఈ బెల్లీ ఫ్యాట్ కారణంగా ఎన్నో రకాల సమస్యలు అనేవి వెంటాడుతూ ఉంటాయి. అలాగే బీపీ మరియు షుగర్, గుండెకు సంబంధించిన సమస్యలు కూడా చుట్టూ ముడతాయి. అలాగే శారీరక శ్రమ అనేది లేకుండ కూర్చొని పని చేయడం వలన కూడా ఈ బెల్లీ ఫ్యాట్ అనేది వస్తుంది. అయితే ఈ బెల్లీ ఫ్యాట్ ను కంట్రోల్ చేయడానికి ఎన్నో రకాల చిట్కాలు కూడా ఉన్నాయి. అయితే ఈ బెల్లీ ఫ్యాట్ ను సింపుల్ గా మరియు ఈజీగా తగ్గించవచ్చు. ఈ బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడానికి పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేకుండా ఆహారాలతో కూడా కంట్రోల్ చేయొచ్చు…
అయితే ఈ బెల్లీ ఫ్యాట్ ను వ్యాయామం ద్వారా కూడా చాలా సింపుల్ గా తగ్గించుకోవచ్చు. అలాగే స్కిప్పింగ్ ఆడడం వలన బెల్లీ ఫ్యాట్ ను తొందరగా తగ్గించుకోవచ్చు. అలాగే స్కిప్పింగ్ ఆడటం వలన శరీరం ఫిట్ గా ఉండడంతో పాటు బలంగా తయారవుతుంది. మీరు రోజుకు ఒక ఐదు నిమిషాల పాటు స్కిప్పింగ్ చేసినా చాలు బెల్లీ ఫ్యాట్ అనేది ఈజీగా తగ్గిపోతుంది. అలాగే మౌంటెయిన్ కేంబర్స్ అనే వ్యాయామ చేయడం వలన కూడా బెల్లీ ప్యాట్ ఈజీగా తగ్గుతుంది. అయితే ఈ భంగిమలో 20 నుండి 30 సెకండ్ల పాటు ఉంటూ, పదిసార్లు గనక చేస్తే,పొట్టలో పేర్కొన్న కొవ్వు అనేది ఈజీగా కరిగిపోతుంది…
అలాగే క్రంచెస్ తో కూడా బెల్లీ ఫ్యాట్ ను ఈజీగా తగ్గించుకోవచ్చు. దీనికోసం వీపుపై పడుకునే మోకాళ్ళ ను మడవాలి. ఇకపోతే చేతుల ను కూడా తల వెనక్కి పెట్టుకోవాలి. ఇలా మీరు ప్రతిరోజు పది సార్లు చేస్తే చాలు. మీరు ఇలా ప్రతిరోజు చేయడం వలన బెల్లీ ఫ్యాట్ అనేది ఈజీగా తగ్గుతుంది