Diabetes : షుగర్ వ్యాధి సగటు ఆంధ్రుడికి 20 సంవత్సరాలకే వచ్చేస్తున్నాయి. మనందరికీ ఒకసారి షుగర్ వస్తే జీవితంలో పోదు.. ఒకసారి మందు మొదలెడితే జీవిత కాలం వేసుకోవాలి. అని ఇలాంటి పదాలు బాగా వింటున్నాం. మరి 20 ఏళ్లకు షుగర్ వచ్చి షుగర్ కి మీరు మందులు వాడుకుంటూ సరిగా తినకుండా ఉంటే జీవితంలో ఎంత నష్టం జరుగుతుంది.. ప్రకృతి ప్రసాదించిన ఆహారాల్లో మొట్టమొదటి ఆహారం అతి గొప్ప ఆహారం విత్తనాలు ధాన్యాలు.. అలాగే ఆకుకూరలు అయితే షుగర్ తో బాధపడేవారు ఈ ఐదు రకాలు ఆకులు తింటే షుగర్ చెక్ పెట్టినట్లే అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు..అయితే ఆకులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
టర్నిప్ ఆకులు: అన్ని ఆకులు అధిక ఫైబర్ కలిగి ఉంటుంది.. కావున రోజు వారు ఆహార లో ఒక కప్పు టర్నిఫ్ ఆకులు తీసుకోవడం వలన టైప్ 1 డయాబెటిస్ ని తగ్గించుకోవచ్చు.. ఈ టర్న్ఫ్ ఆకులో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కావున రక్తంలో చక్కెర లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది..
స్టీవియా ఆకులు: ఆయుర్వేదం ప్రకారం స్టెవి యా ఆకునుండి పొందిన సహజ స్వీట్నర్.. ఇది ఇతర ఆహారాలలో తీపిని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది…
తులసి ఆకులు: తులసి ఆకులు తీసుకోవడం వలన షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. తులసి ఆకులను యాంటీ డయాబెటిక్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బ్లడ్ లో షుగర్ లెన్స్ ను కంట్రోల్ చేయడానికి ఎంతగానో పనిచేస్తాయి..
మెంతి ఆకులు: షుగర్ కంట్రోల్ కు మెంతి ఆకులతో చేసిన కూరలు మంచి ఎంపిక. ఎందుకంటే దీనిలో ఉండే ఆంటీ డయాబెటిక్ ఎలిమెంట్స్ డయాబెటిస్ కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. రోజుకొకసారి మెంతుకూర తినడం వల్ల గ్లూకోస్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి..
వేపాకులు: వేపాకు షుగర్ ను కంట్రోల్ చేయడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఈ ఆకులను తీసుకోవడం వలన గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ ఉంటాయి. ఈవేపాకులను చెట్నీ లేదా వేప నీరు చేసుకొని తాగినట్లయితే షుగర్ లెవెల్స్ తక్కువగా అవ్వడం తప్పనిసరి..
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.