Best Remedy White Hair : వరల్డ్ బెస్ట్ రెమెడీ.. 10 నిమిషాలలో తెల్ల జుట్టు నల్లగా మారిపోతుంది…
Best Remedy White Hair : ఇంట్లో ఏ శుభకార్యమైన మావిడాకులు ఇక పూజా కార్యక్రమాలు ఇవి ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే.. ఒక్క మాటలో చెప్పాలంటే శుభానికి సూచనగా చెబుతారు. అలాగే ఎటువంటి క్రిమి కీటకాలు ఇంట్లోకి రాకుండా ఉండేందుకు ఈ మామిడాకులు బాగా దోహదపడతాయని మన పూర్వీకులు భావించి మావిడాకులను తోరణాలుగా ఇంటికి కట్టడం చేసుకున్నారు. ఇప్పటికే ఈ ఆనావుతి అయితే కొనసాగుతుంది. ఈ మామిడాకుల ఉపయోగించి మన హెయిర్ ని సిల్కిగా, అందంగా, ఆరోగ్యంగా […]
ప్రధానాంశాలు:
Best Remedy White Hair : వరల్డ్ బెస్ట్ రెమెడీ.. 10 నిమిషాలలో తెల్ల జుట్టు నల్లగా మారిపోతుంది...
Best Remedy White Hair : ఇంట్లో ఏ శుభకార్యమైన మావిడాకులు ఇక పూజా కార్యక్రమాలు ఇవి ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే.. ఒక్క మాటలో చెప్పాలంటే శుభానికి సూచనగా చెబుతారు. అలాగే ఎటువంటి క్రిమి కీటకాలు ఇంట్లోకి రాకుండా ఉండేందుకు ఈ మామిడాకులు బాగా దోహదపడతాయని మన పూర్వీకులు భావించి మావిడాకులను తోరణాలుగా ఇంటికి కట్టడం చేసుకున్నారు. ఇప్పటికే ఈ ఆనావుతి అయితే కొనసాగుతుంది. ఈ మామిడాకుల ఉపయోగించి మన హెయిర్ ని సిల్కిగా, అందంగా, ఆరోగ్యంగా పెంచుకోవడానికి మాత్రమే కాదు మనల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతున్న వైట్ హెయిర్ ని బ్లాక్ కలర్ లోకి మార్చుకునే అద్భుతమైన ఇంగ్రిడియంట్స్ కూడా ఈ మామిడాకులే మీరు నమ్మలేకపోతున్నారు.. ఈ మధ్య చాలా పాపులర్ అయింది ఈ మామిడాకుల హెయిర్ స్టైల్ దీన్ని ఎలా తయారు చేసుకోవాలో.. ఎలా అప్లై చేసుకోవాలో ఎలా ఈ మామిడాకులు ఉపయోగపడతాయి అనే పూర్తి వివరాలు చూసేద్దాం.
ఒకప్పుడు పండు ముసలి వారికి కూడా వెంట్రుకలు గట్టిగా ఉండేవి.. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి.. తలస్నానం చేసినప్పుడు, తల దువ్వుకున్నప్పుడు దువ్వెనని చూసి బాధపడేవాళ్ళే ఎక్కువ ఉన్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే మామిడాకులతో మీ హెయిర్ మీ అద్భుతంగా ప్రొటెక్ట్ చేసుకుని ఛాన్స్ ఉంది. రసాయనాలతో తయారు చేసిన షాంపూ తో మీ చుట్టు పరిస్థితి ఎలా తయారవుతుందో చూద్దాం.. మన జుట్టూ మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి నేచురల్ ఇంగ్రిడియంట్స్ తో కాపాడుకోవాలి. అంతేకాదు స్కాల్ఫ పై బ్లడ్ సర్కులేషన్ మెరుగుపరుస్తుంది. మామిడాకులను ఉపయోగించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లో లేకుండా జుట్టు నల్లగా ఒత్తుగా తయారవుతుంది. జుట్టును సహజంగా నల్లగా మార్చడంలో అంతేకాకుండా మీ జుట్టుకు మంచి మెరుపు నివ్వడంలో సహాయపడతాయి.
ఎలా చేసుకోవాలి అంటే ఒక నాలుగు ఐదు మామిడాకులను తెచ్చుకుని లేదా మీ హెయిర్కి ఎంత క్వాంటిటీ సరిపోతుందో అన్ని ఆకులను తెచ్చుకుని శుభ్రంగా వాష్ చేసుకుని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని యధావిధిగా మీ హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. లేదా మీ హెయిర్ కనుక ఆయిల్ అయితే ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని మరొకసారి మిక్సీ పట్టి చక్కని పేస్ట్ చేసుకోండి. ఒక 45 నిమిషాల పాటు ఉంచుకొని గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే.. మీ తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.. అలాగే జుట్టు పొడవుగా, సిల్కీగా, అందంగా, ఆరోగ్యంగా తయారవుతుంది..