Betel Leaf : 5 రూపాయలకే 50 ఆకులు.. ఇవి వాడితే హాస్పిటల్ కూడా గుర్తు రాదు..
Betel Leaf : భారతదేశంలో మతపరమైన ఆచారాలు ఈ ఆకుకు ముఖ్యమైన స్థానం ఉంది. పండుగలు ప్రత్యేక సందర్భాల్లో దేవత మూర్తులకు తమలపాకులతో అభిషేకం చేస్తారు. అయితే మన పూర్వీకులు ఈ తమలపాకు యొక్క విశిష్ట ఔషధ గుణాలు తెలిసి మితంగానే వాడివారు. కానీ రాను రాను ఈ తమలపాకును ఎవరికి నచ్చినట్లు వారు తీసుకుంటున్నారు. కాబట్టే తమలపాకులో ఉండే ఔషధ గుణాలను సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నారు అందరూ మరి తమలపాకు యొక్క ఔషధ గుణాలు ఎలా ఉంటాయి? ఏ ఏ వ్యాధులకు మనం ఎలా తీసుకుంటే ఉపయోగం అలాగే ప్రతిరోజు ఎంత మోతాదులో ఈ ఆకులు తీసుకోవాలి అనే విషయాలు ఉరుకుల పరుగుల జీవితం వలన చిన్న సమస్యలు కూడా పెద్దగా మారేంతవరకు మనం వాటిపై దృష్టి సారించడం లేదు.
కానీ కొన్ని సమస్యలను మనం ఇంట్లోనే పరిష్కారం చూపే ఔషధాలు ఉన్న చాలామంది వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అలాంటి ఔషధాలు తమలపాకులు ఒకటి. వీటిలో కాల్షియం విటమిన్ సి, పీ పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఆకలి నుంచి అరుగుదల వరకు అనారోగ్య సమస్యలకు ఈ తమలపాకులు సంజీవనల ఉపయోగపడతాయి. మన పూర్వీకులు ఈ తమలపాకులు ఆరోగ్య ప్రయోజనాల కోసం వాడివారని మొట్టమొదటిగా చెప్పుకోవాల్సి వస్తే భోజనం అయిన వెంటనే ఈ తమలపాకును నమ్మలడం ఎక్కువగా చాలా మందికి అలవాటు ఉండేది. ఎందుకంటే ఇది జీర్ణ సంబంధిత సమస్యలను చక్కగా నయం చేయడమే కాకుండా ఎంతటి హార్ట్ ఫుడ్ తిన అంటే కొన్ని ఆయిల్ ఫుడ్స్ గాని లేదా పెళ్లిళ్లలో కొంచెం ఎక్కువ మోతాదులు ఆహారం తీసుకుంటూ ఉంటాం.
కాబట్టి ఖచ్చితంగా పెళ్లిలలో ఒక స్టేటస్ సింబల్గా కూడా అలాగే అరుగుదల శక్తి కోసం కూడా ఈ తమలపాకును అంటే కిల్లి రూపంలో ఇస్తూ ఉంటారు. ఆ విధంగా కూడా మనం తమలపాకును పూర్వీకుల నుంచి అలవాటుగా చేసుకున్నాం.. ఇవి ఎముకలను బలోపేతం చేసేందుకు అవసరమైన క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. నొప్పిని తగ్గించడంలో ఈ తమలపాకులు కీలకపాత్ర పోషిస్తాయి. ఈ ఆకుల పేస్ట్ ని గాయాల మీద రాసుకోవచ్చు. తమలపాకు రసం తీసుకోవడం వల్ల శరీరంలోని లోపల నొప్పులు కూడా తగ్గుతాయి. వాపుని కూడా తగ్గిస్తుంది. తమలపాకులను దంచి చూర్ణం చేసి రాత్రంతా నీటిలో ఉంచండి ఉదయం పరిగడుపున ఈ నీటిని తాగడం వలన కడుపు బాగా శుభ్రం అవుతుందని ఆయుర్వేదం పేర్కొంది.
మైగ్రేన్ కి ఎన్నో రకాల మందులు వాడి విసిగిపోయారా.. అయితే ఈ ఒక్క చిట్కా పాటించండి. తమలపాకులను చెవుల మీద ఉంచి కట్టు కడితే తలలో వేడి తగ్గుతుంది. అలాగే తలలో ఉండే వాస దోషం పోయి మైగ్రీన్ తలనొప్పి కూడా తగ్గుతుంది. అధిక డిప్రెషన్ తో బాధపడే వాళ్ళు పాలలో తమలపాకు రసాన్ని కలిపి తాగితే మంచి ఉపశమనంతో పాటు నిద్ర కూడా బాగా పడుతుంది. అలాగే తమలపాకు రసం తాగితే గుండె బలహీనత కూడా తగ్గుతుంది.
గుండె చక్కగా కొట్టుకుంటుంది. తమలపాకుల వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో లేత తమలపాకు రోజుకి ఒకటి చొప్పున తీసుకుంటూ ఉంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండటమే కాకుండా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్తప్రసరణ బాగుంటుంది. ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి. కేవలం ఐదు అంటే ఐదు రూపాయల తమలపాకులు తెచ్చుకుంటే మీరు ఎన్నో రకాల రోగాలను నయం చేసుకోవచ్చు..