Black Plants : విరిగిన ఎముకలు అతికించి ఉక్కులా మార్చే ఈ మొక్క గురించి మీకు తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Black Plants : విరిగిన ఎముకలు అతికించి ఉక్కులా మార్చే ఈ మొక్క గురించి మీకు తెలుసా..?

 Authored By tech | The Telugu News | Updated on :4 March 2024,9:00 am

Black Plants : రోడ్డుకి ఇరువైపులా పలకల పాముల నెక్కనిలుగా పాకే అద్భుతమైన ఔషధ మొక్క నల్లేరు. సంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో విరివిగా వాడే ఈ మొక్క గురించి పల్లెటూరి వారందరికీ సుపరిచితమైంది. సంస్కృతంలో వచ్చినవల్లి అస్తి సంహానా అనే పేర్లతో పిలుస్తారు. దీనిపైన పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు విరిగిన ఎముకల పైన నల్లేరు పని చేసే దాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అందుకే దీనిని అస్తిసంహారాన్ని పిలుస్తారు. నల్లేరులోని ఆయుర్వేద గుణాలను ఇప్పుడు తెలుసుకుందామా..

ఇంత గొప్పదనాన్ని గుర్తించిన మన పూర్వీకులు దీనిని ఎప్పటినుంచో వాడుతున్నారు. దీనిని కాడలతో పులుసు పచ్చడి చేసుకొని చాలా ప్రాంతంలో తింటారు. ముఖ్యంగా ఎముకలు విరగడం, కీళ్ల నొప్పులు, నడుము నొప్పి తదితర సమస్యలు ఎదురైనప్పుడు నల్లేరు చక్కని ఔషధం లాగా పనిచేస్తుంది. ద్వారా తన ధ్యానంలో కలిసి వృద్ధి చెందడానికి బాగా ఉపయోగపడతాయి. ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి. శుభ్రం చేసి నీడలో ఎండబెట్టి దంచి పొడిగా చేసుకునే భద్రపరచుకొని తరచూ వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే నడుము నొప్పి, కీళ్ల నొప్పులు తగ్గిపోతాయని ఆయుర్వేదం చెప్తుంది.

ఆ మిశ్రమాన్ని ఎముక విరిగిన ప్రదేశంలో నుంచి కట్టు కట్టాలి. ఇలా రోజు చేస్తూ ఉంటే కొన్ని రోజుల్లోనే విరిగిన ఎముకలు అతుక్కుంటాయి. లేత నల్లేరు కాడలు నూనెలో వేయించి దానికి చింతపండు కారం చేర్చి నూరు తింటే జీర్ణశక్తి పెరిగి మలబద్ధకం సమస్య దూరం అవుతుంది. ఈ నల్లేరు జ్యూస్ లో నెయ్యి, పంచదార కలిపి తాగితే స్త్రీల రుతుకు సంబంధించిన దోషాలు తొలగిపోతాయి. నల్లూరులో ప్లాస్టిక్ నిరోధించే గుణాలు పుష్కలంగా ఉంటాయి. తాడి చెట్టుకి పాకిన నల్లేరును వాడకూడదని పతాంజలి ఆయుర్వేదంలో చెప్పబడింది. ఈ కాడలను నూరి ఎముకలు ఇరిగిన చోట మిశ్రమాన్ని పెట్టి కట్టు కడితే ఆ వారం రోజులలో విరిగిన ఎముకలు సులభంగా అతుక్కుంటాయి..

Advertisement
WhatsApp Group Join Now

Also read

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది