Brazil Nuts : ఈ నట్స్ ని రెగ్యులర్గా తిన్నారంటే… మీరు షాక్ అవుతారు.. ఈ సమస్యలన్నీ పరార్…?
ప్రధానాంశాలు:
Brazil Nuts : ఈ నట్స్ ని రెగ్యులర్గా తిన్నారంటే... మీరు షాక్ అవుతారు.. ఈ సమస్యలన్నీ పరార్...?
Brazil Nuts : ఈ నట్స్ ని ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకుంటే,మెదడు పనితీరు మెరుగుపడుతుంది. కాగ్నిటివ్ ఫంక్షనింగ్ పెరుగుతుంది. అధ్యయనాల ప్రకారం సెలీనియం వలన మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది బ్రెజిల్ నడుసులో సెలీనియం కంటెంట్ అధికంగా ఉంటుంది సెలీనియం మరియు విటమిన్ ఈ వంటి ఆంటీ ఆక్సిడెంట్ లో బ్రెజిల్ నర్సులు అధికంగా ఉంటాయి దీని వలన ప్రీరాలికల్స్ తగ్గుతాయి. ఈ బ్రెజిల్ నట్స్ లో సెలీనియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సెలీనియం, విటమిన్ ఈ వంటి ఆంటీ ఆక్సిడెంట్లు, బ్రెజిల్ నట్స్లో పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల ప్రిరాడికల్ తగ్గుతాయి.

Brazil Nuts : ఈ నట్స్ ని రెగ్యులర్గా తిన్నారంటే… మీరు షాక్ అవుతారు.. ఈ సమస్యలన్నీ పరార్…?
Brazil Nuts బ్రెజిల్ నట్స్ లో పోషక విలువలు, ప్రయోజనాలు
బ్రెజిల్ నట్స్ లో ప్రోటీన్స్,ఫైబర్, సెలీనియం,కాపర్, మెగ్నీషియం, ఫాస్ఫరస్,జింక్,తయామిన్, విటమిన్ ఇ వంటి ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా, ఈ బ్రెజిల్ నట్స్ థైరాయిడ్ కి ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది. థైరాయిడ్ హార్మోన్ లో ఉత్పత్తిలో సెలీనియం కీలకపాత్రను పోషిస్తుంది. బ్రెజిల్ నర్స్ తింటే,ఈ థైరాయిడ్ పనితీరు సరిగ్గా జరుగుతుంది.విటమిన్ ఈ, ఇతర పోషకాలు, బ్రెజిల్ నట్స్ లో అధికంగా ఉండడం చేత, చర్మం ఎంత ఆరోగ్యంగా ఉంటుంది.
బ్రెజిల్ నట్స్ శరీరంలో క్యాన్సర్ కణాలను నివారించుటకు ముఖ్యపాత్రను పోషిస్తుంది కొలెస్ట్రాల్ నియంత్రణకు కూడా మంచి ఔషధం ఇది శరీరంలో ప్రి రాడికల్స్ తో పోరాడగలదు.కాబట్టి, క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించడానికి ఇది ఎఫెక్టివ్ గా ఉంటుంది.బ్రెజిల్ నట్స్ తింటే శరీరంలోని జీవక్రియలు పెరగటంతో పాటు,ప్రోటీన్ లు పుష్కలంగా అందుతాయి. దీనిలో పువ్వుని తగ్గించటం వంటి ఎఫెక్టివ్ గా పని చేసే లక్షణాలు. బ్రెజిల్ నట్స్ రెగ్యులర్ గా తీసుకుంటే మెదడు పనితీరు మెరుగుపడుతుంది. కాగిటివ్ ఫంక్షన్ ఇన్ పెరుగుతుంది కొన్ని అధ్యయనాల ప్రకారం సెలీనియం వలన మానసిక ఆరోగ్యం కుదుటపడుతుంది ఒత్తిడి తగ్గుతుంది బ్రెజిల్ నట్స్లో సెలీనియం కంటెంట్ అధికంగా ఉంటుంది సెలీనియం విటమిన్ ఈ వంటి ఆక్సిడెంట్లు బ్రెజిల్ నర్సులు అధికంగా ఉంటాయి. దీని వల్ల ఫ్రీ రాడికల్స్ తగ్గుతాయి.