Chiya Seeds : చియా సీడ్స్ డ్రింక్ రోజుకు ఒక గ్లాస్ తాగారంటే… అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chiya Seeds : చియా సీడ్స్ డ్రింక్ రోజుకు ఒక గ్లాస్ తాగారంటే… అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు…

 Authored By tech | The Telugu News | Updated on :11 March 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Chiya Seeds Health Benefits : చియా సీడ్స్ డ్రింక్ రోజుకు ఒక గ్లాస్ తాగారంటే... అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు...

  •  Chiya Seeds Health Benefits : మనం ప్రస్తుతం జీవిస్తున్న జీవనశైలి విధానంలో కొన్ని ఆహారం మార్పులు చేసుకోకపోతే అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది..

  •  ఈ వాటర్ జీవ క్రియ క్రమబద్ధతులను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.

Chiya Seeds : మనం ప్రస్తుతం జీవిస్తున్న జీవనశైలి విధానంలో కొన్ని ఆహారం మార్పులు చేసుకోకపోతే అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.. కాబట్టి కొన్ని రకాల ప్రయోజనాలు ఉన్న గింజలను హారంలో చేర్చుకోవడం వల్ల మంచి ప్రయోజనాలను పొందవచ్చు. అది చియా గింజలు వీటిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు ఒమేగా త్రీ పుష్కలంగా ఉన్నాయి. వీటిలో మెగ్నీషియం, క్యాల్షియం ఫాస్ఫరస్ ఇంకా ఇతర యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి.చీయ గింజలను నానబెట్టిన నీటిలో అల్లం రసాన్ని కలుపుకొని ఖాళీ కడుపుతో తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది…

ప్రతిరోజు ఒక గ్లాసు అల్లం తో పాటు చీయా వాటర్ ను కూడా తాగినట్లయితే ఎన్నో లాభాలు పొందవచ్చు.. ఫైబర్ పుష్కలంగా ఉండే నీటిలో అల్లం కలిపి సీడ్స్ తీసుకోవడం వల్ల పొట్టలను కొవ్వు కరిగించి ఆకలిని తగ్గించి బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఫైబర్ అధికంగా ఉండే నీటిలో నానబెట్టిన చియా గింజలను తీసుకోవడం వలన జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం నుంచి బయటపడవచ్చు. అల్లం లోని జీర్ణ క్రియను మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి..అల్లం రసంతో తయారుచేసిన ఛియ నీటిలో ఫైబర్, ఫ్యాటీ ఆసిడ్స్, ప్రోటీన్ విటమిన్లు, కాలుష్యం పాస్ఫరస్ లాంటి కనిజాలు అధికంగా ఉంటాయి. అల్లం రసం తయారు చేసిన ఈ పానీయం బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది. చియా గింజలలో ఉండే ఫైబర్ కంటెంట్ జీవ క్రియను మెరుగుపరుస్తాయి.క్యాలరీలను కరిగించడానికి ఉపయోగపడతాయి..

అల్లం రసం చియ గింజలు రెండు రక్తంలో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తాయి. బ్లడ్ షుగర్ ఉన్నవారు ఈ డ్రింక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కావున ఈ వాటర్ జీవ క్రియ క్రమబద్ధతులను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. చీరని వ్యవస్థనుమెరుగు పరచడానికి ఉపయోగపడుతుంది. ఆర్థరైటిస్ గుండె జబ్బులకు అడ్డుకట్ట వేస్తుంది..దీనికోసం ఆ రంగులఅల్లం ముక్కను తీసుకొని సన్నగా తురుముకోవాలి. ఇక తర్వాత ఒక గ్లాస్ గోరువెచ్చనీ నీటిని తీసుకుని దానిలో అల్లం తురుము వేసుకోవాలి. ఛీయ సీడ్స్ వేసి బాగా కలిపి 15 నిమిషాలు చల్లారనివ్వాలి. తరువాత రుచికి తగిన మోతాదులో తేనె కలిపి తాగితే చాలా ఉపయోగాలను పొందవచ్చు..ప్రతిరోజు ఒక గ్లాస్ చొప్పున అల్లంతోపాటు ఛియా డ్రింక్ తీసుకుంటే మంచి లాభాలను పొందవచ్చు.. చియా గింజలలో కాలుష్యం, ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి. కావున నీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది…

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది