Chia Seeds : అధిక బరువు త్వరగా తగ్గాలంటే…. చియా సీడ్స్ డ్రింక్ ని ఈ విధంగా వినియోగించండి….?
ప్రధానాంశాలు:
Chia Seeds : అధిక బరువు త్వరగా తగ్గాలంటే.... చియా సీడ్స్ డ్రింక్ ని ఈ విధంగా వినియోగించండి....?
Chia Seeds : చియా సీడ్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ విత్తనాలలో ఆరోగ్యకరమైన Chia Seeds కొవ్వులు, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, మెగ్నీషియం, ప్రోటీన్,ఫైబర్,క్యాల్షియం సమృద్ధిగా లభిస్తాయి. నారింజలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అయితే నారింజ రసంలో నానబెట్టిన చియా గింజలను తాగటం వల్ల పోషకాల చూసిన పెరుగుతుంది. ఆరెంజ్ జ్యూస్ లో చియా గింజలను కలిపి తాగితే, ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
ఆరెంజ్ పండు ఏక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన ఒక సిట్రస్ పండు. దీనిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు. ఫైబర్ కు మంచి మూలం. శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, చర్మాన్ని రక్షించుటకు కూడా నారింజ ఎంతో సహాయపడుతుంది. కియా గింజల్లో ఖనిజాలు, ఒమేగా 3,కొవ్వు ఆమ్లాలు, ఫైబరు,విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు
పుష్కలంగా లభిస్తాయి.
Chia Seeds ఆరెంజ్ జ్యూస్ లో చియా గింజలను కలిపి తాగటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం
1) డిహైడ్రేషన్ : ఆరెంజ్ జ్యూస్ లో చియా సీడ్స్ ని కలిపి తాగటం వల్ల డిహైడ్రేషన్ నివారిస్తుంది.
2) మధుమేహం: ఫైబరు పుష్కలంగా కలిగి ఉంటాయి కాబట్టి చియా గింజలను మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా తమ ఆహారంలో భాగంగా చేర్చుకోవచ్చు.
3) రోగ నిరోధక శక్తి : విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కావున చియా గింజల జ్యూస్ తాగితే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
4) జీర్ణ క్రియ : చియా గింజలు, నారింజ రెండిటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కావున నారింజ జ్యూస్ లో చియా గింజలను కలిపి తాగితే మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది. వార జీర్ణ క్రియ కూడా మెరుగుపడుతుందిపేరు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
6) చర్మం: ఆంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే నారింజ చియా గింజలు జ్యూస్ తాగితే చర్మం ఆరోగ్యంగా కూడా ఉంటుంది. చర్మం కాంతివంతంగా తయారవుతుంది.